TS Inter Second year Supplementary June 2019 Results @ bie.telangana.gov.in
Telangana Inter Second year General/Vocational Supplementary June 2019 Results Download at official website@ http://bie.telangana.gov.in/
TS Inter Second year Supplementary June 2019 Results at official website at bie.telangana.gov.in/
TS Inter Second year Supplementary June 2019 Results
తెలంగాణ ఇంటర్ సెకండియర్ జెన్రల్ / vocational supplementary రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఫలితాలను విడుదల చేశారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో దొర్లిన సాంకేతిక తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరీక్షలకు హాజరైన వారిలో 37.76 శాతం మంది పాస్ అయినట్టు వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలకు లక్ష 60వేల 487 విద్యార్థులు హాజరయ్యారు. 60వేల 600 మంది పాస్ అయ్యారు. 63వేల 308 మంది బాలికలు హాజరుకాగా.. 26వేల 181 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అశోక్ తెలిపారు. బాలురలో 97వేల 179 మందికి గానూ.. 34వేల 490 మంది పాసయ్యారు.
ఇంటర్ సెకండియర్ కి సంబంధించి సోమవారం(జూలై 15,2019) నుంచి ఆన్‌లైన్ లో మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అశోక్ చెప్పారు విద్యార్థుల నుంచి ఫిర్యాదులను ఈసారి ఆన్‌లైన్‌లో తీసుకుంటామన్నారు.
Get Download Inter Second Supplementary June 2019 Results
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.