AP CFMS/AP Tresury web portal How to Submit DDO Request Upgradation Post Cadre Strength in ap treasury web portal step by step process
ఇటీవల ఉన్నతీకరణ పదోన్నతి పొందిన భాషాపండితుల జీతభత్యాల విషయమై ఒక వివరణ
క్యాడర్ స్ట్రెంత్ మన పాఠశాల CFMS లో update కోసం ఉప ఖజానా శాఖ అధికారి నుంచి పైన చూపిన మాదిరిగా SLO కాపీని పొందాలి...
దీనికోసం సంబంధిత ఉపాధ్యాయుడు గాని లేదా సంబంధిత పాఠశాల నుంచి ఎవరు వెళ్లినా ఈ కాపీ ఉప ఖజానా శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చు
అనంతరం సదరు ఎస్ ఎల్ ఓ కాపీ, జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వుల కాపీ మరియు క్యాడర్ స్ట్రెంత్ నిమిత్తం DEO జారీచేసిన ఉత్తర్వుల కాపీ (పైన ఉన్న ప్రొసీడింగ్స్ మరియు స్కూల్ పేరుతో పోస్ట్ SANCTION అయినట్లు ఉన్న పేజీ కాపీ కలిపి సి ఎఫ్ ఎం ఎస్ లో స్కాన్ చేసి కేడర్ స్ట్రెంత్ కోసం ఇన్సిడెంట్(QUERRY) నమోదు చేయాలి.
తదుపరి సి ఎఫ్ ఎం ఎస్ కు సబ్మిట్ చేయాలి. అనంతరమే సి ఎఫ్ ఎం ఎస్ నుంచి అప్డేట్ వస్తుంది.
*Post Upgradation ficility in Treasury Website in DDO login enabled
*Go to Pay Bills
*Click on Employee Joining & Relieve
*Click on POST UPGRADATION
*Select Bill ID 1
*Select Post to Upgrade
*Fill No. of Posts, Vacant Posts, Working Posts
*Fill Upgraded Post Details
*Select Biometric Device, Authenticate & Submit.
ప్రస్తుతం సి ఎఫ్ ఎం ఎస్ సర్వర్ కొంచెం డౌన్లో ఉండడం వలన అప్ డేట్ కావడానికి ఐదు, ఆరు రోజులు పట్టవచ్చు. అప్డేట్ వచ్చాక జీతం బిల్లు పెట్టుకోవాలి..
ఈ విధంగా ఉన్నతీకరణ పొందిన భాషా పండితులు సంబంధిత ఎస్ టి ఓ నుంచి ఎస్ ఎల్ వో కాపీని పొంది తదనంతరం DDO వారిచే సి ఎఫ్ ఎం ఎస్ ఇన్సిడెంట్ ను పెట్టి ప్రాసెస్ చేయించవలెను.
Get DDO Request Click here.
How to Submit DDO Request Upgradation Post Cadre Strength in ap treasury web portal
ఇటీవల ఉన్నతీకరణ పదోన్నతి పొందిన భాషాపండితుల జీతభత్యాల విషయమై ఒక వివరణ
క్యాడర్ స్ట్రెంత్ మన పాఠశాల CFMS లో update కోసం ఉప ఖజానా శాఖ అధికారి నుంచి పైన చూపిన మాదిరిగా SLO కాపీని పొందాలి...
దీనికోసం సంబంధిత ఉపాధ్యాయుడు గాని లేదా సంబంధిత పాఠశాల నుంచి ఎవరు వెళ్లినా ఈ కాపీ ఉప ఖజానా శాఖ అధికారి కార్యాలయంలో పొందవచ్చు
అనంతరం సదరు ఎస్ ఎల్ ఓ కాపీ, జిల్లా విద్యాశాఖ అధికారి ఇచ్చిన పదోన్నతి ఉత్తర్వుల కాపీ మరియు క్యాడర్ స్ట్రెంత్ నిమిత్తం DEO జారీచేసిన ఉత్తర్వుల కాపీ (పైన ఉన్న ప్రొసీడింగ్స్ మరియు స్కూల్ పేరుతో పోస్ట్ SANCTION అయినట్లు ఉన్న పేజీ కాపీ కలిపి సి ఎఫ్ ఎం ఎస్ లో స్కాన్ చేసి కేడర్ స్ట్రెంత్ కోసం ఇన్సిడెంట్(QUERRY) నమోదు చేయాలి.
తదుపరి సి ఎఫ్ ఎం ఎస్ కు సబ్మిట్ చేయాలి. అనంతరమే సి ఎఫ్ ఎం ఎస్ నుంచి అప్డేట్ వస్తుంది.
How to Change Cadre Strength Particulars:
- First go to CFMS help desk..
- Login..
- Select HRMS/ Select Employee issue..
- Select Cadre strength issuese
- Select DISTRICT,DDO CODE, MANDAL
- Fill the Short Description as Post Upgradation.
- Fill the description as request for the upgradation of Post...(With full details..Post wise..Cadre wise)
- Attach (upload) DEO 's Progs.copy, Annexure, SLO fly leaf, employee details (. Treasury Id No. & CFMS id no, Bank Account, IFSC code etc.),
- finally submit. Ticket will be Raised and we will receive an Incident No.
- After resolving the issue..Again we will receive message.
Direct DDO Login Steps:
*Post Upgradation ficility in Treasury Website in DDO login enabled
*Go to Pay Bills
*Click on Employee Joining & Relieve
*Click on POST UPGRADATION
*Select Bill ID 1
*Select Post to Upgrade
*Fill No. of Posts, Vacant Posts, Working Posts
*Fill Upgraded Post Details
*Select Biometric Device, Authenticate & Submit.
ఈ విధంగా ఉన్నతీకరణ పొందిన భాషా పండితులు సంబంధిత ఎస్ టి ఓ నుంచి ఎస్ ఎల్ వో కాపీని పొంది తదనంతరం DDO వారిచే సి ఎఫ్ ఎం ఎస్ ఇన్సిడెంట్ ను పెట్టి ప్రాసెస్ చేయించవలెను.
Get DDO Request Click here.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.