AP ఈ–లెర్నింగ్ యాప్ “అభ్యాస” గూగుల్ ప్లే స్వీయ అభ్యాస యాప్ Download / ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రవేశపెట్టిన E–లెర్నింగ్ యాప్ “అభ్యాస” గూగుల్ ప్లే స్వీయ అభ్యాస యాప్ Download / Abhyasa - AP state education Self E-Learning Android app Download కరోన కోవిడ్ N-19 లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ –లెర్నింగ్ యాప్ 'అభ్యాస' ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు.
Abhyasa - AP state education Self E-Learning Android app Download
Abhyasa App enables you to learn new concepts in an interesting and easy way. You can create, curate, or search relevant learning resources that offer a high degree of interaction and cater to various learning styles. You can learn at own pace and at convenience.
కరోన కోవిడ్ N-19 లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంవత్సరం ముగియడం, పదవ తరగతి పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థుల భవిష్యత్ పాడవకుండా ఉండేందుకు, సాంకేతికతను జోడించి తద్వారా విజ్ఞానాన్ని అర్జించే క్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రవేశపెట్టిన E –లెర్నింగ్ యాప్ 'అభ్యాస' ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ యాప్ ఆవిష్కరించారు ఉపాధ్యాయులకు, ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థుల అక్షరాస్యత మరింత మెరుగుపడేందుకు బ్రిడ్జి కోర్సులను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ఈ సెల్ఫ్ లెర్నింగ్ యాప్ 'అభ్యాస' గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అభ్యాస యాప్ డౌన్ లోడ్ చేసుకొంటే కరోన కోవిడ్ N-19 నేపథ్యంలో సామాజిక దూరం మరియు స్వీయ నిర్భందం తప్పనిసరి అయిన నేపథ్యంలో ఈ స్వీయ అభ్యాస యాప్ రూపొందించబడింది ఎవరికివారు స్వీయ అభ్యసన చేయడం ద్వారా విద్యార్థులలో మంచి ఫలితాలు ప్రతిబింబించవచ్చు
Get Download Abhyasa - AP state education Self E-Learning Android app Click here
AP ఈ–లెర్నింగ్ యాప్ “అభ్యాస” గూగుల్ ప్లే స్వీయ అభ్యాస యాప్ Download / ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రవేశపెట్టిన E–లెర్నింగ్ యాప్ “అభ్యాస” గూగుల్ ప్లే స్వీయ అభ్యాస యాప్ Download
Abhyasa - AP state education Self E-Learning Android app Download
Abhyasa App enables you to learn new concepts in an interesting and easy way. You can create, curate, or search relevant learning resources that offer a high degree of interaction and cater to various learning styles. You can learn at own pace and at convenience.
కరోన కోవిడ్ N-19 లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంవత్సరం ముగియడం, పదవ తరగతి పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థుల భవిష్యత్ పాడవకుండా ఉండేందుకు, సాంకేతికతను జోడించి తద్వారా విజ్ఞానాన్ని అర్జించే క్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రవేశపెట్టిన E –లెర్నింగ్ యాప్ 'అభ్యాస' ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఈ యాప్ ఆవిష్కరించారు ఉపాధ్యాయులకు, ఒకటి నుండి ఐదవ తరగతి విద్యార్థుల అక్షరాస్యత మరింత మెరుగుపడేందుకు బ్రిడ్జి కోర్సులను ప్రారంభించాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిందే ఈ సెల్ఫ్ లెర్నింగ్ యాప్ 'అభ్యాస' గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అభ్యాస యాప్ డౌన్ లోడ్ చేసుకొంటే కరోన కోవిడ్ N-19 నేపథ్యంలో సామాజిక దూరం మరియు స్వీయ నిర్భందం తప్పనిసరి అయిన నేపథ్యంలో ఈ స్వీయ అభ్యాస యాప్ రూపొందించబడింది ఎవరికివారు స్వీయ అభ్యసన చేయడం ద్వారా విద్యార్థులలో మంచి ఫలితాలు ప్రతిబింబించవచ్చు
Get Download Abhyasa - AP state education Self E-Learning Android app Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.