AP Praja Sadhikara Survey Link Your Aadhar Number with Use of OTP/Check Your Family Numbers Praja Sadhikara Survey Status Use of Adhar Number
ప్రజా సాధికార సర్వే లో ఎవరైతే తమ ఆధార్ నెంబర్ జత చేసుకోలేదో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజా సాధికార సర్వే లో ఆధార్ నెంబర్ అనుసంధానం లింక్ చేసుకునే విధానం:
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది
OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ వివరాలు సాధికార సర్వే కి లింక్ చేయబడతాయి
మీ వివరాలు మీ ఫోటో తో సహా మీరు verify చేసుకునే అవకాశం ఉన్నది
తరువాత మీ వ్యక్తిగత కుటుంబ సభ్యుల వివరాలు స్పందన యాప్ లో కూడా సరి చేసుకోగలరు
AP Praja Sadhikara Survey Link Your Aadhar Number with Use of OTP
ప్రజా సాధికార సర్వే లో ఎవరైతే తమ ఆధార్ నెంబర్ జత చేసుకోలేదో అటువంటి వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజా సాధికార సర్వే లో ఆధార్ నెంబర్ అనుసంధానం లింక్ చేసుకునే విధానం:
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ మొబైల్ కి ఒక OTP వస్తుంది
OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ వివరాలు సాధికార సర్వే కి లింక్ చేయబడతాయి
మీ వివరాలు మీ ఫోటో తో సహా మీరు verify చేసుకునే అవకాశం ఉన్నది
తరువాత మీ వ్యక్తిగత కుటుంబ సభ్యుల వివరాలు స్పందన యాప్ లో కూడా సరి చేసుకోగలరు
AP Praja Sadhikara Survey Link Your Aadhar Number with Use of OTP/Check Your Family Numbers Praja Sadhikara Survey Status Use of Adhar Number
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.