AP SSC 2020 Examinations July 10th to 15th Time table Scheduled dates/ AP 2020 జులై 10 నుండి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పరీక్షలను జులై 10 నుండి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షల పేపర్లను కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 పేపర్ల స్థానంలో కేవలం 6 పేపర్లు మాత్రమే ఉంటాయని తెలిపింది. ప్రతి పేపర్కు100 మార్కుల చొప్పున కేటాయించడం జరిగింది.
పరీక్షల టైం టేబుల్
10న తెలుగు
11న హిందీ
12న ఇంగ్లీష్
13న గణితం
14న సైన్స్
15 న సోషల్
పదో తరగతి పరీక్షలు నిర్వహణ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు
పరీక్ష కేంద్రాలు
కరోనా కారణంగా పరీక్ష కేంద్రాలను పెంచడం జరిగింది.
ఒక గదిలో 12 మంది విద్యార్థులు మాత్రమే కేటాయించడం జరిగింది.
విద్యార్థులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ పరీక్ష నిర్వహించాలి అని నిర్ణయించారు.
AP SSC 2020 Examinations July 10th to 15th Scheduled dates

0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.