Tuesday, 1 September 2020

జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ రెడీ చేసుకోవాలి

జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ రెడీ చేసుకోవాలి

 జగనన్న విద్యా కానుక  వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ  రెడీ చేసుకోవాలి విద్యాశాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్ లో సూచనల వివరాలు


జగనన్న విద్యా కానుక  వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ  రెడీ చేసుకోవాలి

టెలి కాన్ఫరెన్స్ లో  జగనన్న విద్యా కానుక  వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ  రెడీ చేసుకోవాలి అని చెప్పారు.



స్కూల్ బ్యాగులు రెండు రంగులలో ఉంటాయి.

స్కై బ్లు రంగు అబ్బాయిలకు నావి బ్లు రంగు అమ్మాయిలకు స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి.


ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి


small : 5వ తరగతి వరకు

medium : 6 నుండి  8 వ  తరగతి వరకు

big: 9, 10 తరగతులు.


 బెల్ట్  3 రకాలు ఉంటాయి

6 నుండి  10 తరగతులు అమ్మాయిలకు  బెల్టులు ఉండవు

అబ్బాయిలకు  రెండు వైపుల  డిజైన్  ఉంటుంది

అమ్మాయిలకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది.


Small: 1-5 తరగతులు

Medium:6-8తరగతులు

Big:9-10 తరగతులు


బూట్లు :

ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి.


నోట్ బుక్స్


1-5 తరగతిలకు  లేవు!

6-7 తరగతులకు  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం  8

8వ  తరగతి :4వైట్,  4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ,  1గ్రాఫ్  మొత్తం  10

9 వ తరగతి : 5-5-1-1 మొత్తం  12

10 వ  తరగతి :6-6-1-1 మొత్తం  14


వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకంలతో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటినీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.

సెప్టెంబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ  పూర్తి చేసుకొని  5వ తేది  పంపిణికీ  సన్నద్ధం అవ్వాలి.


పై వాట్లో  ఏవైనా రాకపోతే  వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి


Get Download Guidelines 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.