మన E-SR ను మనమే సులభంగా చేసుకోవచ్చును-యూటిఎఫ్ బామిని E-SR లో గత కొద్ది రోజులుగా చాలా మార్పులు జరిగాయి.. ప్రారంభంలో కంటే ఇప్పు సులభతరం చేసారు
మన మొబైల్ లోనే E-SR ను పార్ట్ 1 నుండి పార్ట్ 9 వరకు సులభంగా చేయవిధానం
మన E-SR ను సులభంగా మన మొబైల్లో పూర్తి చేయవచ్చును SRను దగ్గర పెట్టుకుని పూర్తి చేయాలి మొత్తం పార్ట్ 1 నుండి 9 వరకు పూర్తి చేయాలి ఏవిధంగా పూర్తి చేయాలి Step by Step వివరణ.
పార్ట్ -1 Personal Details: Basic Details,Place of Birth,Local Status, Different Abled,PF/CPS Details,Other Detailsలో Identifaton marks ఇవ్వవలసి ఉంటుంది
Family Details,
Education Details,
Address Details,
Home town details ఇస్తే పార్ట్ -1 పూర్తి అగును
పార్ట్ -2: Naminee Details లో Gratuity, GPF,NPS,APGLI లకు సంభందించి నామినీ Details ఇస్తే పార్ట్-2 పూర్తి అగును
పార్ట్-3: SR Details ఇది చాలా కీలకం SR దగ్గర పెట్టుకుని ఒక ఆర్డర్ లో పూర్తి చేయాలి..
ఇందులో: Appointment, Probhition, Regularisation, Change in Pay Apprenticeship 2nd Year, Regular Time Scale in after Apprenticeship ఇవ్వాలి అనంతరం Change In Pay లో ముఖ్యంగా అందరికీ వర్తించే వార్షిక ఇంక్రిమెంట్లు,PRCలు, Promotions, AAS, Notional Increments, Transfers,Step up, StepDown ఇవ్వాలి
పార్ట్-3 లోనే Rare గా కొంతమందికి మాత్రమే వర్తించే..Compulsory Wait,Punishment, Suspension,Relief,Re-Oppiointment, Reporting back duty, Reversion of Adminstration Grounds,Regularasation of Absence ..Etc వివరాలు ఇవ్వల్సి ఉంటుంది
పార్ట్-4:LTC వాడితే ఇవ్వాలి
పార్ట్-5: Department al Testa మరియు Trainings వివరాలు ఇవ్వాలి
పార్ట్-6: Incentives/Awards/Rewards/ Seva తధతర అంశాలను ఇవ్వాలి
పార్ట్- 7: Documents: a) SSC, b)Aadhacard, c) Latest Photo. d) Caste Certificate, e) Medical Certificate (Disable Candidates Only) Upload చేయాలి
పార్ట్-8: Leave Ledger లో EL, సమైక్యాంధ్ర సెలవు,HPL ఇస్తే సరిపోతుంది
పార్ట్-9: E-SR Confirmation Final గా చేయాలి..(పార్ట్-9 లో SR మొత్తం Scene చేసి Upload చేయవలసి ఉంటుంది
ఈ విధంగా మన E-SR ను సులభంగా మన మొబైల్లో పూర్తి చేయవచ్చును SRను దగ్గర పెట్టుకుని పూర్తి చేయాలి ఇంకను DOB, DOJ లు Adit Option ఇవ్వాలి మరియు GIS, Study Leave తధతర అంశాలును పొందపరచవలసి ఉంది
Get Click official AP ESR website
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.