Andhra Pradesh schools to reopen from November 2 CM Video Conference AP School reopen in November 2 Schools should work Halfday - 9:am to 1:30pm
Half of the students to allow schools every day - I.e. weekly three days Every day to conduct awareness to students on COVID-19 in one session Every class room to allowed only 16 or 20 students only for seating
Andhra Pradesh schools to reopen from November 2
పాఠశాలలు పునఃప్రారంభం నవంబర్ 2 ఏపీలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు.
విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. మధ్యాహ్నం వరకు ఒంటి పూటే స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.
పరిస్థితిని బట్టి డిసెంబర్ నెలలో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకపోతే.. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
నవంబర్ 2 నుండి తరగతులు మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తాయి మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు .
నవంబర్ నెల 2 వ తేదీ నుంచి అమలు అవుతుంది. డిసెంబర్లో పరిస్థితిని బట్టి నిర్ణయం. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే వారి కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. ఒకరోజు 1,3,5, 7, తరగతులకు మరుసటి రోజు 2,4,6, 8. తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. ఒకవేళ 750 పైగా విద్యార్థుల సంఖ్య ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.