AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒక DA మరియు పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని cm ఆదేశించారు ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చర్చించడం జరిగింది.
AP ప్రభుత్వ ఉద్యోగులకు ఒక DA మరియు పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని cm ఆదేశించారు
ముఖ్యమంత్రి గారు ఒక DA మరియు పెండింగ్ జీతాలను 5 వాయిదాలలో చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు అని CMO అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి గారిని కలిసి దసరాకి కనీసం 2 DA లు ఇవ్వాలని కోరతాము. విడతల వారి కూడా కాకుండా 50%జీతాలు ఒకేసారి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ ప్రభుత్వానికి కోరతాము అని అన్నారు
కె వెంకట్ రామ్ రెడ్డి
చైర్మన్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.