AP DEO Prakasham District SGT to School Assistants & LFL HMs & Grade 2 HMs 2020 Promotions Tentative Seniority list for teachers Promotion SGTs to School Assistant Social Studies/ School Assistants Physical Science/ School Assistants Maths School Assistants and School Assistants English and Promotion SGTs to LFL HMs in Urdu and Telugu Medium Primary schools Prakasham District Teachers Promotion SGT Cader to Promotion School Assistants list of teachers
AP DEO Prakasham District SGT to School Assistants & LFL HMs & Grade 2 HMs 2020 Promotions Tentative Seniority list
19, 20 తేదీల్లో కౌన్సిలింగ్ ఉపాధ్యా యులకు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్ ఈ నెల 19, 20 తేదీల్లో ఉపాధ్యా యులకు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డీఈవో వీఎస్ సుబ్బారావు తెలిపారు.
సెకండ్ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రధానోపాధ్యాయులుగా అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామన్నారు.
దీనికి సంబంధించి సీనియార్టీ జాబితాను http://deoprakasam.co.in/ నందు అందుబాటులో ఉం చామన్నారు. అదే విధంగా డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, ఉపాధ్యాయ సంఘాల మెయిల్ కి పంపించామని తెలిపారు.
దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం సాయంత్రం 5గం టల్లోగా మచిలీపట్నం డీఈవో కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ లో తగిన ధ్రువీకరణ పత్రాలతో అందజేయాలన్నారు
District wise Promotion Seniority list
Prakasam District SGT/ SA/ LP/ PET Vacancies
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై కసరత్తు వెబ్‌సైట్‌లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల జాబితా
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల షెడ్యూల్ విడుదల కావడంతో విద్యాశాఖలో సందడి మొదలైంది. ముందుగా హేతుబద్ధీకరణ ప్రక్రియ కోసం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల జాబితా రూపొందించారు. దానిని అందరూ చూసుకునేలా వెబ్‌సైట్‌లో ఉంచారు.
జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుండగా వాటిలో విద్యార్థుల సంఖ్యను బట్టి సబ్జెక్టు వారీగా ఎంత మంది ఉండాలి? ఎంతమంది ఉన్నారు? అదనంగా ఎక్కడ ఉన్నారు? ఎక్కడ అవసరం ఉంది? అనే విషయాలను గుర్తించారు.
అదనంగా ఉన్న పాఠశాల నుంచి అవసరమైన చోటుకు బదిలీ చేస్తారు. సరిపోకపోతే ప్రాథమికోన్నత పాఠశాలల్లో బీఈడీ అర్హత కలిగిన వారిని సర్దుబాటు చేసేలా ప్రతిపాదనలు తయారు చేశారు.
అసలు సబ్జెక్టు ఉపాధ్యాయుడు లేని పాఠశాలలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో హేతుబద్ధీకరణపై ఎస్జీటీ పోస్టుల సర్దుబాటు జాబితా తయారు చేస్తారు.
డీఈవో వీఎస్ సుబ్బారావు పర్యవేక్షణలో సిబ్బంది ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
PROVISIONAL TEACHERS INFORMATION AS ON 01-09-2020
FORREAPPROPRIATION(RATIONALIZATION)- 17-06-2020
PROVISIONAL TEACHERS INFORMATION
More Information about Teachers Transfers/Rationalization Norms in below:
Get Teachers Transfers Regulation Guidelines as per G.O.MS.NO 54
Get Download Teachers Transfers Rationalization Norms Click here
Take Upof Promotions Adhock basis cader of HMs School Assistants information
How to Check Teachers Transfers Entitlement Points Common Points Calculater Software
AP Teachers Transfers 2020 Scheduled Dates
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.