Thursday, 15 October 2020

AP JAC ఉద్యోగుల సంఘాలనాయకులతో ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ. డాక్టర్. మల్లికార్జున్ రావు భేటీ

AP JAC ఉద్యోగుల సంఘాల నాయకులతో ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ. డాక్టర్. మల్లికార్జున్ రావు భేటీ

AP JAC ఉద్యోగుల సంఘాల నాయకులతో ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ. డాక్టర్. మల్లికార్జున్ రావు భేటీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 14/10/2020 న(నిన్న) సమావేశం నిర్వహణ, అన్నీ ఉద్యోగుల సంఘాల (JAC) నాయకులతో ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ. డాక్టర్. మల్లికార్జున్ రావు, ఐ.ఏ. ఎస్ భేటీ ఇందులో డా వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ తీర్మానాలు EHS కు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయుట Management Structure ను మార్పు చేయడం కరోనా" వ్యాదికి రీయింబర్సుమెంట్ సౌకర్యం కల్పించాలని కోరారు 


AP JAC ఉద్యోగుల సంఘాల నాయకులతో ఆరోగ్య శ్రీ సి.ఈ.ఓ. డాక్టర్. మల్లికార్జున్ రావు భేటీ


సంవత్సరమునకు ఒకసారి ఉద్యోగులు చేయించుకొనే మాస్టర్ హెల్త్ చెక్ అప్ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరియున్నారు






ప్రతి జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్ తో మూడు నెలలు కు ఒకసారి జరిగే సమావేశానికి బదులుగా రెండు నెలలకు ఒకసారి విధిగా జరపాలని నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో (APVVP) పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ అతి త్వరలో లాంచ్ చేస్తారు

ఇప్పుడున్న హెల్త్ కార్డ్స్ బదులుగా డిజిటల్ కార్డ్స్ ఇవ్వాలని తీర్మానం

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై పట్టణాలలో వైద్యం చేయించుకున్న వారికి రీయింబర్సుమెంట్ సౌకర్యం కల్పించాలని, అలాగే హెల్త్ కార్డ్స్ ద్వారా కుడా వైద్యం

అందిచేటట్టు చూడాలని కోరియున్నారు ప్రైవేట్ నెట్ వర్క్ హాస్పిటల్ యాజమాన్యం అన్నింటితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి హెల్త్ కార్డ్స్ పై వైద్యం అందించని వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారి గుర్తింపు రద్దు చేయాలని తీర్మానం


అర్తో మెడికల్ కేసెస్  మరియు ఆక్సిడెంట్ కేసులు ఏ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నప్పటికీ రీయింబర్సుమెంట్ సౌకర్యం ఇచ్చుటకు చర్యలు తీసుకోగలమని తీర్మానం


మెడికల్ రీయింబర్సుమెంట్ జీ.ఓ సంవత్సరమునకు పొడిగిస్తూ అతి త్వరలో విడుదల అవుతుందని ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ డాక్టర్. మల్లికార్జున్ రావు గారు, ఐ.ఏ.ఎస్ తెలిపి యున్నారు


Get Visit official website Click here 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.