AP Modification to enable those who have applied for the Ammavodi scheme during the 2019-20 Academic year to remain on the Eligible List and have not yet received the amount/AP 2019-20 విద్యా సంవత్సరం నందు అమ్మఒడి పథకం కి అప్లై చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఇంకను ఇంత వరకు అమౌంట్ పడనివారు తిరిగి పొందేందుకు వీలుగా మార్పు
AP Modification to enable those who have applied for the Ammavodi scheme during the 2019-20 Academic year
2019-20 విద్యా సంవత్సరం నందు అమ్మఒడి పథకం కి అప్లై చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఇంకను ఇంత వరకు అమౌంట్ పడనివారు ( మీ గ్రామ / వార్డ్ ఎలిజిబుల్ లిస్ట్ కు సంబంధించిన విద్యార్థుల వివరాలను పోస్టర్స్ రూపంలో సచివాలయం నందు డిస్ప్లే చేయుటకు మీకు ఇవ్వడం జరిగింది) మీ గ్రామ లేదా వార్డ్ పరిధిలో ఉంటే వారి వివరాలను మీరు మరొకసారి వాటిని తగిన ఆధారాలతో పరిశీలించి 19వ తేదీ ఉదయం 10గం.లకు ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్అందరూ అన్ని అప్లికేషన్స్ పైన మీ సంతకం చేసి తీసుకొని రావలెను.
మీరు తల్లి ఎకౌంట్ లో డబ్బులు పడినది లేనిది క్రింది లింక్ లో తల్లి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు
అప్లికేషన్ తోపాటు జతచేయవలసిన జిరాక్స్ కాపీలు:
1.విద్యార్థి ఆధార్ కార్డ్
2.తల్లి ఆధార్ కార్డ్
3.తల్లి బ్యాంక్ పాస్ బుక్ (అప్డేట్ చేయబడినది 1.1.2020 to 15.10.2020) మొదటి పేజీ & చివరి పేజీ
4.విద్యార్థి ఎలిజిబుల్ అయ్యినట్టుగా అమ్మఒడి వెబ్సైట్ నందు తీసిన కాపీ.
Get Check Amavodi Status Online
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.