AP Teachers Avail 21/2 CLs in Nov Dec 2020 – Re opening of Schools from 24 November | AP School Education - COVID-19 - Certain instruction issued with regard to utilization 21/2 CLs of leave to teachers in respect of re-opening of Schools from 2 November, 2020 - Regarding
AP Teachers Avail 21/2 CLs in Nov Dec 2020 – Re opening of Schools from 24 November
నవంబర్ 2 నుండి పాఠశాలలు తెరిచిన సందర్భం లో ఉపాధ్యాయులు ప్రతిరోజు 50% కు తగ్గకుండా హాజరు అవ్వవలెను.CLs ఉపయోగించు సందర్భంలో నవంబర్, డిసెంబర్ 2 నెలలు కు కలుపి 2 1/2 CL’s మాత్రమే వాడవలెను అని డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ వారి సర్కులర్.
The attention of the Regional Joint Directors of School Education and District Educational Officers in the State are invited to the subject cited.in respect of re opening of schools from 2 November, 2020 it is informed to the field level functionaries that not less than 50% teachers should attend daily to their schools. Teaching staff should utilize their availability of leave on proportionate basis instead of being utilized on regular basis. However, if any-teacher wants to utilize their leave on the working day, the individual is to be mentioned on proportionate basis for the months of November & December 2020. Ie, maximum 2 1/2 C.Ls only)
సగం పాఠాలే నవంబరు 2 నుంచి ఏప్రిల్ 30 వరకు బడులు టీచర్ల సెలవులపైనా పరిమితి
రాష్ట్రంలోని పాఠశాలలను నవంబరు 2 నుంచి తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ కేలండర్ను సిద్ధం చేస్తోంది. సాధారణ పరిస్థితుల్లో 220 పనిదినాలు రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఇప్పటివరకు తరగతులే ప్రారంభం కాలేదు. దీంతో పనిదినాల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యాంశాలు (సిలబస్) తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సగం పాఠ్యాంశాలు తగ్గించే యోచనలో ఉన్నందున ఇదే విధానాన్ని పాటించాలని భావిస్తోంది. పండుగల సెలవులనూ తగ్గించనున్నారు. తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉపాధ్యాయులపైనా పరిమితి విధిస్తూ సంచాలకులు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.
నవంబరు 2 నుంచి ఏప్రిల్ 30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.
పండుగల సెలవులు కుదింపు. వారానికి ఆరు పనిదినాలు.
సంక్రాంతికి మూడురోజులే సెలవులు.
ఉపాధ్యాయులు నెలకు రెండున్నర చొప్పున నవంబరు, డిసెంబరుల్లో ఐదు రోజులే సాధారణ సెలవులు (సీఎల్) వినియోగించుకోవాలి.
ఏప్రిల్లో పదోతరగతి పరీక్షల నిర్వహణ
In this context, all the under mentioned officers are hereby requested to issue instructions to the field level itineraries that teaching staff should utilize their leave on proportionate basis, the above said manner only.
Get Download Complete Information Click here
AP పాఠశాల హాజరు పట్టీల్లో కులం, మతం వివరాలు రాయొద్దు
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.