ఆకర్షణీయంగా ఆధార్ డెబిట్/ క్రెడిట్ కార్డు పరిమాణంలో రూపకల్పన పాలి వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు
ఆకర్షణీయంగా ఆధార్ డెబిట్/ క్రెడిట్ కార్డు పరిమాణంలో రూపకల్పన
ఆధార్ కార్డు ఆకర్షణీయమైన సరికొత్త రూపును సంతరించుకుంది. డెబిట్/క్రెడిట్ కార్డు పరిమాణంలోకి మారిపోయింది. ఇక నుంచి ఇది పర్స్‌లో ఇమిడిపోయేంత చిన్నగా ఉండనుంది. పాలి వినైల్ క్లోరైడ్(పీవీసీ)తో రూపొందే ఈ కార్డు ధరను రూ. 50గా నిర్ణయించారు.
భారత ప్రభుత్వం ఆధార్ కార్డ్ ని pvc కార్డ్ రూపంలో ఇస్తుంది ఇది సరికొత్త చిప్ ఇంకా సెక్యురిటి కలిగి ఉంది దీనిని పొందడానికి 50 రూపాయలు చెల్లించాలి కార్డ్ స్పీడ్ పోస్ట్ లో మన ఇంటికే పంపుతారు.
కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ టైప్ చేసి క్యాప్చ ఎంటర్ చెయ్యగానే మీ మొబైల్ కి ఓటీపీ వస్తాది.అది ఎంటర్ చేసాక 50 రూపాయలు పేమెంట్ చెయ్యాలి
ఒరిజినల్ సెక్యురిటి చిప్ కార్డ్ మన ఇంటికి పంపుతారు. ఇది చాలా ఉపయోగమైనదే వీలైతే ప్రయత్నించండి
ఈ తరహా కార్డు కావాలనుకున్న వారు https://uidai.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఆధార్‌కార్డు వివరాలను నమోదు చేసి చరవాణికి వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆపై కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు ధరను డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించాలి. ఆ తరువాత ఆధార్‌కార్డులో పేర్కొన్న చిరునామాకు కొత్త కార్డును యూఐడీఏఐ పది రోజుల్లో స్పీడ్ పోస్టు ద్వారా పంపుతుంది.
Get Order New డెబిట్/ క్రెడిట్ కార్డు Aadhar
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.