Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా అక్టోబర్ నెల 12న ఉదయం 11 గంటలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్ష అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో, సమగ్ర శిక్ష ఎంఈవో, డైట్ కార్యాలయాలతో పాటు అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు ప్రతిజ్ఞ కాపీని విడుదల చేశారు.
Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ
Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ Corona 19 Pledge in AP Schools on 12-10-2020 – Certain Instructions of కరోనా ప్రతిజ్ఞ : Covid 19 కరోనా ప్రతిజ్ఞ కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో భాగంగా అక్టోబర్ నెల 12న ఉదయం 11 గంటలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాలీ
ప్రతిజ్ఞ (Pledge)
____________అను నేను COVID 19 వ్యాధి గురించి ఎల్లవేళలా పూర్తి అప్రమత్తతో ఉంటూ నాకు మరియు నా సహచరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను.
Covid 19 వ్యాధి వ్యాప్తి అరికట్టడం కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు నేను పాటిస్తూ ఇతరుల చేత పాటింప చేస్తాను.
నేను ఎల్లప్పుడూ ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో ముఖానికి మాస్కు ధరిస్తాను.
ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాను.
నేను తరచూ చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకుంటాను.
నేను ఈ నియమాలు పాటిస్తూ అందరి చేత పాటింప చేస్తూ కలిసికట్టుగా కోవిద్ 19 విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.