AP Muslim Minority Student Scholarship Online Application Process official webportal at apsmfc.ap.gov.in ముస్లిం విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.2,065 కోట్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి గడువు ఈ నెలాఖరు వరకు ఉంది
AP Muslim Minority Student Scholarship Online Application Process
గొల్లపూడి (విజయవాడ రూరల్): ముస్లిం మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2,065 కోట్లను బడ్జెట్ లో కేటాయించిందని రాష్ట్ర ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ప్రత్యేక కమిషనర్ కె.శారదాదేవి చెప్పారు
విజయవాడలోని గొల్లపూడి పంచాయతి కార్యాలయంలో వక్స్ సర్వే కమిషనర్ సీహెచ్వీఎస్ఎన్ కుమార్ తో కలసి ఆమె గురువారం విలేకరులతో మాట్లాడారు.
ప్రీ మెట్రిక్, మెట్రిక్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులకు ఉపకారవేతనాలు అందజేయనున్నట్లు తెలిపారు.
దీనికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, గడువు ఈ నెలాఖరు వరకు ఉందని చెప్పారు
Get Online Application for Students Scholarship
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.