Tuesday, 10 November 2020

AP NISHTHA DIKSHA Module 5 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ SUBMIT YOUR PORTFOLIO Google form Official Link

AP NISHTHA DIKSHA Module 5 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ SUBMIT YOUR PORTFOLIO Google form Official Link

AP NISHTHA DIKSHA Module 5 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ SUBMIT YOUR PORTFOLIO  Google form Official Link for Module 5 Information and Communications Technology -ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ SUBMIT YOUR PORTFOLIO (పోర్ట్ ఫోలియో కృత్యము సమర్పించండి ) 

AP NISHTHA DIKSHA Module 5 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ SUBMIT YOUR PORTFOLIO Google form Official Link


AP NISHTHA, DIKSHA, SAMAGRA SIKSHA, Andhra Pradesh - Official Link.




The name and photo associated with your Google Account will be recorded when you upload files and submit this form. Not

DIKSHA app లోని అన్ని సమస్యలకూ పరిష్కారాలు

Play store లో Google Crome ని Update చేయాలి 

చేయగలిగితే phone settings లో app manager లో DIKSHA app ని open చేసి Storage లో clear cache చేయాలి  లేదా కొంతమందికి అవగాహన లేక అలా చేయలేరు, అయితే అలాంటి వారు DIKSHA app ని Uninstall చేసి మరలా Install  చేయాలి Crome ని ఖచ్చితంగా Update చేసిన తరువాతే పై విధంగా చేయాలి, లేదంటే ఏ మార్పూ ఉండదు. 

ఇవి రెండూ చేసినా అవ్వకపోతే Crome browser లో DIKSHA portal (www.diksha.gov.in) ని open చేసి అందులో Login అవ్వాలి, అందులోనే app లో చేయలేక పోయిన వాటిని నిరభ్యంతరంగా ఇక్కడ పూర్తి చేసుకో వచ్చు  Percentage కూడా లెక్కిస్తుంది course 100 శాతం పూర్తి అవుతుంది 

ఇంకా అవ్వడం  లేదు అంటే వారు వాడుతున్న phone support చేయడం లేదు అని అర్ధం చేసుకోవాలి logout చేయాలి, 

ఆ phone మార్చి  వేరే company phone లో తమ Login వివరాలతో login అయ్యి అందులో Course ని పూర్తిచేయవచ్చు 

Certificate download అనేది ఖచ్చితంగా వస్తుంది, అయితే దాని కోసం ఖంగారు పడకుండా Course ని 100శాతం పూర్తి చేయడం ముఖ్యమని గుర్తించాలి 

ముఖ్యమైన విషయం Phone memory ఎక్కువ శాతం ఖాళీగా ఉంచుకోవాలి, అనవసరమైన app లు Junk వంటివి delete చేసుకోవాలి.

  1.   PDF missing
  2.    Back
  3.    Delete
  4.    Download/play.

అప్పటికీ అవ్వకపోతే అది DIKSHA Portal యొక్క సమస్య అయి ఉంటుంది అని భావించి, సదరు సమస్యను రాష్ట్ర బృందానికి తెలియజేయాలి, అందుకోసం గూగుల్ పారం సబ్మిట్ చేయాలి. వారు దాన్ని పరిష్కరించి వెంటనే మనకు తెలియజేస్తారు అని గమనించాలి. 

అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓపిక కాస్త ఎక్కువగా ఉండాలి. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే మనము చేసేది అంతా internet మీద ఆధారపడి ఉంటుంది అది ఒక్కో ప్రాతం లో ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది కూడా అందుకే ఓపిక పట్టక తప్పుడు 

వాస్తవ మైన విషయం ఏమిటంటే ఉపాధ్యాయులు గా మనకు ఓపిక చాలా ఎక్కువ, కానీ Course ఎలా అయినా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి అనే ఆతృతలో ఒక్కోసారి తొందర పడుతూ వుంటాం. 

అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది 

దీక్ష app బాగా పనిచేయాలంటే ఇలా చెయ్యాలి

మీ వాట్సాప్ గ్రూప్ లలో వస్తున్న డాక్యుమెంట్స్, ఫోటో, అదర్ మీడియాలు మీ ఫోన్ మెమోరి నింపేస్తుంటాయి. ఫోన్ మెమోరి నిండిపోతే నిష్ఠ ట్రైనింగ్ కు ఇబ్బంది కలుగుతుంది.  కావున  మెమోరి అవసరం అనుకున్న వారు ఇలా చేయవచ్చు. 


ఏదేని వాట్సాప్ గ్రూపు ఓపెన్ చేయండి.మీదనున్న గ్రూప్ పేరును టచ్ చేయండి Group Details కనపడుతున్నది. అందులో మీడియా విజిబిలిటి ని క్లిక్ చేసి no  ఆప్సన్ సెలెక్ట్ చేసి ok చేయండి. ఇప్పుడు గ్రూప్ లో వచ్చినవి మేమోరికు వెళ్ళదు, గాలెరి లో వుంటాయి. ఇలా మీకు అవసరం లేదనుకున్న గ్రూప్ లకు చేయవచ్చు.


Get Official Google form link at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.