Thursday, 19 November 2020

AP Police Recruitment 2021 total of 6,500 posts

AP Police Recruitment 2021 total of 6,500 posts

AP Police Recruitment 2021 total of 6,500 posts/AP Police recruitment 2021 The police department in Andhra Pradesh will no longer adopt an innovative approach to job recruitment notifications would be issued in January for a total of 6,500 posts in the police department 


AP Police Recruitment 2021 total of 6,500 posts


it was decided to release the notification of jobs from now on at a specific time rather than when. State Home Minister Suchants tweeted on Monday (November 16, 2020) that notifications would be issued in January for a total of 6,500 posts in the police department for the year 2021 at present. Home Minister Sucharita said that a notification for the recruitment of police personnel would be issued in January every year from now on




It is a matter of course that CM Jagan recently revealed that vacancies in the police department will be filled in four phases. He also directed the authorities to provide details of vacancies in all other branches. 

From now on, notifications will be issued in January every year for jobs in all other departments, including the police department and officers will be required to create a recruitment calendar to complete job placements. 

The then police department had reported to the state government that 340 essay and 11 thousand 356 constable posts were to be filled in the AP police department by November 2019. 

The government is expected to announce the deadline for the release of notifications after considering the We will issue a notification in January for the replacement of jobs in the state police department, We will replace 6,500 jobs through this notification. We will no longer issue a notification for the replacement of police jobs in January each year 

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వినూతన పద్ధతిని అపలంభించనుందటి, ఇక సుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఒక నిర్దిష్ట సమయంలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 2021 సంవత్సరానికి సంబంధించి పోలీస్ శాఖలో మొత్తం 6 వేల 500 పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సుచరిత సోమవారం(నవంబర్ 16, 2020) న ట్వీట్ చేశారు. 

ఇకపై ప్రతి సంవత్సరం జనవరిలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పిడుదల చేస్తామని హోం మంత్రి సుచరిత వెల్లడించారు

ఇటీవలనే సీఎం  పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నాలుగు దశల్లో భర్తీ చేస్తామని  వేల్లడించిన విషయం విదితమే 

దీంతోపాటు మిగతా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను అందజేయాలని ఆయన ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇక నుంచి పోలీస్ శాఖలోపాటీ మిగతా అన్ని శాఖల ఉద్యోగాలకు ప్రతి ఏడాది జనవరిలో నోటిఫికేషన్లు విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు పూర్తిచేసేలా రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు

ఏపీ పోలీస్ శాఖలో నవంబర్ 2019 నాటికి 340 ఎస్సై, 11 వేలు 350 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని అప్పట్లోనే పోలీసు శాఖ రాష్ట్రం ప్రభుత్వానికి నివేదికలు అందించింది. ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ల విడుదలకు సరేనన్న ప్రభుత్వం, తొజాగా వాటి గడువును ప్రకటించటం విశేషం

Get Complete Information official website at 


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.