AP Teachers Transfers 2020 Online Application Enabled at schooledu.ap.gov.in: AP ఉపాధ్యాయులు ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లింక్ enabled చేయడం జరిగింది at official website schooledu.ap.gov.in: AP ఉపాధ్యాయులు ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లింక్ కొరకు official website schooledu.ap.gov.in
AP Teachers Transfers 2020 Online Application Enabled at schooledu.ap.gov.in
బదిలీల షెడ్యుల్ ప్రకారం ది.12-11-2020 నుండి ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కావున compulsory transfer కావలసిన ఉపాధ్యాయులు తప్పకుండా ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ పెట్టవలెను.
ప్రిఫరెన్స్ షియల్ కేటగిరి కింద అప్లికేషన్ పెట్టె ఉపాధ్యాయులు లేటెస్ట్ మెడికల్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టవలెను.
PH ఉపాధ్యాయులు సదరం సర్టిఫికెట్ మాత్రమే పెట్టవలెను.
Spouse పాయింట్లు వాడుకునే ఉపాధ్యాయులు లేటెస్ట్ సర్టిఫికెట్లు మాత్రమే పెట్టవలెను.
CSEoffice నుండి Transfer Application Open చేయుటకు User id&Passwords Registered Cell nos కు Message వస్తున్నవి.
దానిని ఎవరికీShare చేయవద్దు.ఇలా వస్తుంది
Dear ---+-+-+-+Treasury Id ( 0000000 ) , Your Transfer Password is xxxxxxxxxx857 , Please Donot Share With Others, Visit https://teacherinfo.ap.gov.in/ For Transfer Application- CSE AP
Get Ap Teachers Transfers 2020 Online Application Enabled at
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.