Friday, 20 November 2020

AP సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు Implementation 3 type of formats

AP సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు Implementation 3 type of formats

AP సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు Implementation  3 type of formats/ AP సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు Commissioner of school education వారు  3 formats పంపడం జరిగినది


AP సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు Implementation  3 type of formats


పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వారి  పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో  పెట్టుకుని  తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా  ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను




Format దిగువన ఇవ్వడం జరిగినది ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను



FORMAT - 1



సోమవారం 6,8,10 తరగతులు

మంగళవారం 8,9,10 తరగతులు

బుధవారం 6,8,10 తరగతులు

గురువారం 7,9,10 తరగతులు

శుక్రవారం 6,8,10 తరగతులు

శనివారం 7,9,10 తరగతులు



FORMAT - 2  



సోమవారం 6,8,10 తరగతులు

మంగళవారం 7,9,10 తరగతులు

బుధవారం 8,9,10 తరగతులు

గురువారం... 6,8,10 తరగతులు

శుక్రవారం 7,9,10 తరగతులు

శనివారం... 8,9,10 తరగతులు



FORMAT - 3  



సోమవారం 6,10 తరగతులు

మంగళవారం 8,10 తరగతులు

బుధవారం 9,10 తరగతులు

గురువారం 7,10 తరగతులు

శుక్రవారం 8,10 తరగతులు

శనివారం 9,10 తరగతులు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.