Thursday, 26 November 2020

AP పాఠశాల విద్యార్థులకు మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి పై పాఠాశాలల్లో క్విజ్ నిర్వహణ ఆదేశాలు

AP పాఠశాల విద్యార్థులకు మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి పై పాఠాశాలల్లో క్విజ్ నిర్వహణ ఆదేశాలు

AP పాఠశాల విద్యార్థులకు మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి పై పాఠాశాలల్లో క్విజ్ నిర్వహణ ఆదేశాలు ఇచ్చుట గురించి as per అర్. సి . నెం ESE02/811/2020-PLG- CSE  తేదీ 25/11/2020

AP పాఠశాల విద్యార్థులకు మాతృభాష మీద పెంపొందించుట ద్వారా తెలుగు భాష పరిరక్షణ మరియు వ్యాప్తి పై పాఠాశాలల్లో క్విజ్ నిర్వహణ ఆదేశాలు

సూచిక ద్వారా సుభాషితం, తెలుగు లలిత కళా వేదిక వారి ప్రతిపాదనలు ఉత్తర్వులు పై సూచిక ద్వారా దా సుభాషితం, తెలుగు లలిత కళా వేదిక వారు , రాష్ట్రంలోని పదవ తరగతి బాలబాలికలకు మాతృభాష మీద ఆసక్తి అనురక్తి పెంపొందించే ఉద్దేశంతో వరుసగా ఈ 3 వ సంవత్సరమూ 'CPB - SPB తెలుగు పోటీ' నిర్వహింప తలపెట్టాము అని తెలియపరిచారు. 

వివరాలను 'CPB - SPB తెలుగు పోటీ 2020' అనే పోస్టర్ నందు జత పరచడమైనది, మరియు బహుమతుల వివరాలు కూడా జతపరచడమైనది. పూర్తి వివరాలు కోసం ఈ లింక్ ద్వారా గమనించమని కోరారు 

  • అధికారిక వెబ్సైట్ లింకు : https://www.dasubhashitam.com/brown-spb-telugu-potee/about
  • పోటీ నమోదు ఆఖరు తేదీ: December 10, 2020
  • పోటీ తేదీ: December 13, 2020, 
  • విజేతల ప్రకటన : December 20, 2020 

కావున పై అంశాలను జిల్లా విద్యా శాఖాధికారులు తమ తమ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియపరచి పదవ తరగతి విద్యార్థులు ఈ క్విజ్ సందు పాల్గొనున్నట్లు ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ఇందుతో జతపరచిన పోస్టర్, విధివిధానాల సమగ్ర సమాచారం అన్ని ఉన్నత పాఠశాలలకు, చేరే విధంగా చూడగలరు

Get Complete Information at 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.