Applications submitted Teacher Transfers 2020 by teachers to MEO / DYEOs will be rejected option there is a mistake in the application: MEO/DYEOs లకు ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన దరఖాస్తులను దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్: బదిలీల వెబ్సైట్ లో MEO/DYEOs లకు లాగిన్ లు కేటాయింపు/ఉపాధ్యాయుల దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్ MEO/DYEOs లకు ప్రత్యేక వెబ్ లింక్ అందుబాటు
Applications submitted Teacher Transfers 2020 by teachers to MEO / DYEOs will be rejected option there is a mistake in the application
ఎం.ఈ.ఓ/డీ.వై.ఈ.ఓ లకు ఉపాధ్యాయుల సబ్మిట్ చేసిన దరఖాస్తులను దరఖాస్తులో తప్పులుంటే రిజెక్ట్ చేసే ఆప్పన్
ఉపాధ్యాయులు సబ్మిట్ చేసే ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి తదుపరి లెవెల్ కు. పంపేందుకు ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లకు లాగిన్ లు కేటాయించారు.
ఈ మేరకు వారి యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ లను వారికి మెయిల్ .మరియు సందేశాల ద్వారా తెలిపారు.
ఎం.ఈ.ఓ మరియు డీ.వై.ఈ.ఓ లు వారి పరిధి లోని ఉపాధ్యాయులు సబ్మిట్ చేసిన దరఖాస్తులను సునిశితంగా పరిశీలించి తప్పులు ఉంటే రిజెక్ట్ చేస్తారు ఇలా రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ను షెడ్యూల్ తేదీ పూర్తి అయ్యాక కూడా ఉపాధ్యాయులు వారి లాగిన్ లో సరి చేసి రీ సబ్మిట్ చేయవచ్చు.
ఉపాధ్యాయుల దరఖాస్తులో అన్ని వివరాలు సరిగా ఉంటేనే తదుపరి లెవెల్ కు సబ్మిట్ చేస్తారు. ఆ పై జిల్లా విద్యాశాఖ కార్యాలయం వారు దరఖాస్తు లను పరిశీలించి అప్రూవ్ చేస్తారు
Get Complete Information about Teachers Transfers at
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.