Tuesday, 17 November 2020

Tungabhadra Pushkaralu Online Tickets 2020 - Pushkara Dates, Places Ghats and Temples

Tungabhadra Pushkaralu Online Tickets 2020 - Pushkara Dates, Places Ghats and Temples

Tungabhadra Pushkaralu Online Tickets 2020 - Pushkara Dates, Places Ghats and Temples Karnataka, Telangana, AP States Ghat Places, e-pass for devotees : Tungabhadra Pushkaralu 2020 Online Tickets Booking at https://tungabhadrapushkaralu2020.ap.gov.in


Tungabhadra Pushkaralu Online Tickets 2020 - Pushkara Dates, Places Ghats and Temples 


బృహస్పతి మకరరాశిలో ప్రవేశించునప్పుడు తుంగభద్రనది పుష్కరాలు నిర్వహిస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే తుంగభద్ర నది పుష్కరాలు 2020, November 20న ప్రారంభమై December-1 నా 12 రోజుల పాటు నిర్వహిస్తున్నారు 




తుంగ, భద్ర రెండు నదుల కలయిక వలన కర్ణాటకలో పుట్టిన తుంగభద్రనది ఆంధ్ర ప్రదేశ్లో ప్రవేశించి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దుల గుండా ప్రవహించి ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహించడం ఇది తొలిసారి. ఈ నది ఆంధ్రప్రదేశ్‌లో రెండే జిల్లాల నుండి ప్రవహిస్తుంది కాబట్టి రెండు జిల్లాలలో ఉన్న తుంగభద్ర తీరప్రాంతాలలో స్నానఘాట్లను ఏర్పాటుచేసి జిల్లా యంత్రాంగం 12 రోజుల పాటు యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలి 


AP Government had also sanctioned Rs 17.02 crore for road construction, to avoid any inconvenience to people travelling to Tungabhadra Pushkar ghats

Tungabhadra Pushkaralu is begin from November 20th, 2020 to December 1st 2020 in Kurnool district. In this carona endamic sesion time, e-pass made compulsory for devotees willing to participate in pushkaralu. 



How to Apply Tungabhadra Pushkaralu Online Tickets Step by step process 



Visit official website at https://tungabhadrapushkaralu2020.ap.gov.in

Ofter given details Mandirators submit ofter download online tickets 


Children below 12 years and aged above 50 are not allowed to attend pushkaralu.

Two devotees allowed on one ticket


నేటి నుంచి అందుబాటులో 'తుంగభద్ర పుష్కర' వెబ్సైట్ఒక టికెట్ పై ఇద్దరు భక్తులకు అనుమతి https://tungabhadrapushkaralu2020.ap.gov.in అనే వెబ్ సైటు మంగ ళవారం నుంచి అందుబాటులోకి తీసుకురాను న్నారు. ఈ వెబ్ సైట్లో జిల్లాలోని 23 ఘాట్ల వివరాలు ఉంటాయి. ఒక టికెట్ పై ఇద్దరు భక్తు లకు అనుమతి ఉంటుంది. ఒక్కో ఘాట్లో రోజుకు 16 స్లాట్లు బుకింగ్ కు అందుబాటులో ఉంచుతారు మంది పురోహితులను ఘాట్ల వద్ద ఉంచడానికి ప్రణాళికలు వేస్తున్నారు

తుంగభద్ర పుష్కరాలకు కర్నూలు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు కొవిడ్-19 ప్రొటోకాల్ దృష్ట్యా. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనే భక్తులు ఈ టికెట్ విధానంలో తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసు కోవాలని, అలా చేసుకున్న వారికే అనుమతి ఉంటుందని ఇప్పటికే అధికారులు తెలిపారు. 


AP 2020 Tungabhadra Pushkaralu Places,Ghats State wise 



Tungabhadra Pushkaram Ghats in AP: Mantralayam, Patala Ganga (Srisailam),Gurajala, Atmakur More.

Tungabhadra Pushkaram Ghats in Telangana : Alampur, Veni Sompur, Rajoli, Pullur and Kalugotla

Name of the Event : Tungabhadra Pushkaralu 2020 Participating States : Karnataka, Telangana, Andhra Pradesh States

River Festival Location : APP Tungabhadra Pushkaralu 2020 Total Days of Pushkaralu 12 Days

Starting Date of Celebrations : 20th November, 2020 Ending Date of Celebrations : 1st December, 2020


Get Complete Information about Tungabhadra Pushkaralu Online Tickets 2020 official website at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.