Ammavodi 2020-21 District wise Invalived Mother Bank Account Number List and Invalived IFSC Bank Codes list to verify and rectify final Ammavodi eligible ineligible list for final list purpose
Ammavodi 2020-21District wise Invalived Mother Bank Account Number List and Invalived IFSC Bank Codes list
Ammavodi District wise Invalived Mother Bank Account Number List and Invalived IFSC Bank Codes list @ jaganannaammavodi.ap.gov.in
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు మరియు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలల్లోనూ మరియు అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులు వారికి కుల, మత, ప్రాంత, వివక్షత లేకుండా రూ.15,000/- చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై నిర్దేశం ద్వారా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు
పై కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న అమ్మఒడి" కార్యక్రమంగా ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందగల తల్లులు లేదా గుర్తింపు పొందిన సంరక్షకుల అర్హతలను, వార్షిక ఆర్థిక సహాయం చెల్లింపు విధానాన్ని మరియు పర్యవేక్షణ విధానాన్ని ప్రభుత్వం పై ఉత్తర్వుల ద్వారా నిర్దేశించింది. ఆ మేరకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు, చెల్లింపు మొదలైన విధి విధానాలను ఆన్లైన్ ద్వారా చేపట్టవలసినదిగా కూడా ఆదేశించింది
ఇందుకు గాను ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు మరియు గుర్తింపు పొందిన సంరక్షకుల్లో అర్హులైన వారి ఆధార్ కార్డు వివరాలు, బ్యాంకు అకౌంటు నెంబరు మరియు ఐఎఫ్ఎస్ సి కోడ్, రైస్ కార్డు వివరములు సేకరించవలసి ఉన్నది. ఈ వివరాలను గ్రామస్థాయిలో ఏర్పాటైన గ్రామ సచివాలయం ద్వారా, గ్రామస్థులందరికి మరియు పట్టణ స్థాయిలో వార్డు సచివాలయం ద్వారా, వార్డు సభ్యులందరికీ తెలియచేసి దానిలో ఆ సమాచారంలో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని సామాజిక తనిఖీ ద్వారా సరిదిద్దుకోవలసి ఉన్నది.
ఈ మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రక్రియ ద్వారా అమలు పరచటం కోసం పాఠశాల విద్యాశాఖ డిసెంబరు నుండి డిసెంబరు 25 వరకు 'జగనన్న అమ్మఒడి' పేరిట ముందస్తు చర్యలు ఉద్యమస్తాయిలో చేపట్టడానికి నిశ్చయించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన తల్లుల, సంరక్షకుల వివరాలను సేకరించటానికి, ఆ వివరాలను సామాజిక తనిఖీ ద్వారా ధృవీకరించుకోవటానికి, ఆ విధంగా ధృవీకరించుకున్న తరువాత
CONTACT US
- 4th Floor, B block, VTPS Rd, Bhimaraju Gutta,Ibrahimpatnam, Andhra Pradesh 521456.
- Phone : 9705655349, 9705454869
- Email : apcse.@ap.gov.in
The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2020-2021.
Get Invalived Mother Bank Account Number Details
Get Invalived Mother Bank IFSC Code Details
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.