Thursday, 3 December 2020

AP D.El.Ed IInd Year 2018- 20 Revised Time Table Scheduled Dates from 05/12/2020 to 11/12/2020

AP D.El.Ed IInd/Second/ 2nd Year 2018- 20 Revised Time Table Scheduled Dates from 05/12/2020 to 11/12/2020 D.El.Ed IInd Year Hallticket Download Admit

AP D.El.Ed IInd Year 2018- 20 Revised Time Table Scheduled Dates from 05/12/2020 to 11/12/2020 D.El.Ed IInd Year Hallticket Download Admit cards Download:Second year D.EL.ED Exams 5 నుంచి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ ఈడీ) 2018- 20 బ్యాచ్ పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల/AP D.EL.ED 2nd Year 2018-2020 batch Examination Time Table Scheduled Dates from 05/12/2020 to 11/12/2020 Download D.El.Ed IInd Year Hallticket Download Admit cards Download 


AP D.El.Ed IInd Year 2018- 20 Revised Time Table Scheduled Dates from 05/12/2020 to 11/12/2020


రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ ఈడీ) 2018- 20 బ్యాచ్ పరీక్షల రివైజ్డ్ టైమ్ టేబుల్ విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో నవంబర్ ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు




ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు www.bseap.org వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు

పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్ ను సుబ్బారెడ్డి విడుదల చేశారు 


D.El.Ed IInd Year 2018- 20 Revised Time Table Scheduled Dates


  1. ఐదో తేదీ పేపర్-1 చైల్డ్ హుడ్, చైల్డ్ డెవలప్ మెంట్ అండ్ లెర్నింగ్
  2. ఆరో తేదీ పేపర్- 2 సొసైటీ, ఎడ్యుకేషన్ అండ్ కరిక్యులమ్
  3. ఏడో తేదీ పేపర్- 3 ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్
  4. తొమ్మిదో తేదీ పేపర్-4 పెడగోజీ ఆఫ్ మదర్ టంగ్. తెలుగు, ఉర్దూ,తమిళం(ఎట్ ప్రైమరీ లెవల్)
  5. పదో తేదీ పేపర్- 5 పెడగోజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవల్ 
  6. పదకొండో తేదీ పేపర్- 6 పెడగోజీ ఎక్రాస్ కరిక్యులమ్ అండ్ ఐసీటీ ఇంటిగ్రేషన్ పరీక్షలు ఉంటాయని, 


పార్ట్ బి బిట్ పేపర్లను పరీక్ష సమయం ముగియడానికి అరగంట ముందుగా అందజేయడం జరుగుతుందని డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


Get Download Time Table Scheduled Dates at


Get Download D.El.Ed 2nd year 2018-2020 batch Hall ticket at

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.