రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ నెల 21 నుంచి అమలులోకి | రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఈ నెల 21 నుంచి అమలులోకి | రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు ఉ. 6 నుంచి సా. 6 గంటల వరకు సడలింపు
.రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ నెల 21 నుంచి అమలులోకి
కొవిడ్ జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించిన సీఎం జగన్ రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలింపు ఉ. 6 నుంచి సా. 6 గంటల వరకు సడలింపు ఈ నెల 21 నుంచి అమలులోకి
కర్ఫ్యూ సడలింపు సాయంత్రం 5 గంటలకల్లా దుకాణాలు మూసివేత.
సా. 6 నుంచి మర్నాడు ఉదయం 6 వరకు కర్ఫ్యూ
తూ.గో. జిల్లాలో ఉ. 6 నుంచి మ.2 గంటల వరకే కర్ఫ్యూ
సడలింపు సాధారణ వేళల్లో పని చేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు.
ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు వచ్చేలా మార్పులు.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.