Friday, 11 June 2021

ఆధార్‌ లేకున్నా టీకా '7' రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా

ఆధార్‌ లేకున్నా టీకా '7' రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా

ఆధార్‌ లేకున్నా టీకా '7' రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా ఇప్పటికే కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో పూర్తి


ఆధార్‌ లేకున్నా టీకా '7' రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా 


7 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా టీకా ఇస్తున్నాo ఇప్పటికే కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో పూర్తయింది 2,3 రోజుల్లో మిగిలిన చోట్లా పూర్తి




అవసరాలకు సరిపడా సిబ్బంది భర్తీ హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం

అమరావతి: కరోనా టీకా పొందేందుకు ఆధార్‌ తప్పనిసరి కాదని, ఆధార్‌ లేదన్న కారణంతో ఏ ఒక్కరికీ వ్యాక్సిన్‌ను తిరస్కరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది.

వ్యాక్సిన్‌ ఇవ్వటానికి ఆధార్‌ ఒక్కటే ప్రామాణికం కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా వ్యాక్సిన్‌ ఇస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ వివరించారు.

ఆధార్‌ లేని వృద్ధులకు వ్యాక్సిన్‌ వేయడం లేదంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం తప్పన్నారు.

ఆధార్‌ లేకపోయినా వ్యాక్సిన్‌ వేస్తున్నామని స్పష్టం చేశారు.

కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని వృద్ధాశ్రమాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తయిందని వెల్లడించారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.