Saturday 19 June 2021

AP COVID 19-Mega Vaccination programme on 20.06.2021 - mothers who are having children below 5 years

AP COVID 19-Mega Vaccination programme on 20.06.2021 - mothers who are having children below 5 years

AP COVID 19-Mega Vaccination programme on 20.06.2021 - mothers who are having children below 5 years | AP COVID 19-Mega Vaccination programme on 20.06.2021 - Deputation of State Officers to the Districts - Orders - Issued - Reg as per Rc.No. Spl/DPH&FW- Peshi/2021 Dated: 18.06.2021


AP COVID 19-Mega Vaccination programme on 20.06.2021 - mothers who are having children below 5 years


Ref:- Circular Rc.No. Spl./DPH&FW-Peshi/2021, Dt 07.06.2021 of DPH&FW.AP




టీకా కార్యక్రమం - Jun-20th: రేపు ఒక్కరోజే 10 లక్షల మందికి (5 సం. లోపు బిడ్డలు గల తల్లులు) టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, తగిన ఏర్పాట్ల కోసం జిల్లాకు ఒక అధికారిని సైతం నియమించింది. సమీప టీకా కేంద్రానికి ( ప్రభుత్వ ఆసుపత్రులు)  నేరుగా వెళ్లి టీకా పొందవచ్చు

ఆది వారం మెగా వాక్సినేషన్ :  3 వందల సచివాలయాల పరిధిలో 90 వేల మందికి వాక్సినేషన్ 

శ్రీకాకుళం, జూన్ 19 :  జిల్లాలో ఆదివారం మెగా కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. మెగా వేక్సినేషన్ కార్యక్రమంపై మండల  అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులతో కలెక్టర్ శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం వరకు మెగా వేక్సినేషన్ కార్యక్రమాన్ని 300 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్నామన్నారు. అందుకు అన్ని విధలా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. 

మెగా కార్యక్రమంలో 90 వేల మందికి వాక్సిన్ ఇచ్చుటకు లక్ష్యంగా నిర్ణయించామని దీనిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. మెగా వాక్సినేషన్ లో కోవిషీల్డ్ , కోవాక్సిన్ టీకాలను సిద్ధం చేయడం జరిగిందని అన్నారు. 

కోవిషీల్డ్ గ్రామీణ ప్రాంతాల్లోని 249 పంచాయతీలతో పాటు అర్బన్ ప్రాంతంలోని 21 వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ చెప్పారు.

A mega vaccination drive is planned on 20.06.2021 in all the districts with a target of vaccinating 10 lakh beneficiaries especially more focus on the mothers who are having children below 5 years.

The senior State Officers are hereby deputed to the districts as follows to monitor the vaccination drive preparedness on 19.06.2021 and the implementation on 20.06.2021.


AP COVID 19-Mega Vaccination programme on 20.06.2021 - Deputation of State Officers



  • Srikakulam - Dr.Uma Sundari, Principal, RTC (F), Visakhapatnam.
  • Vizianagaram - Dr.Ramesh, PO, (Tribal Health), O/o. CH&FW, AP. 
  • Visakhapatnam - Dr.Savithri, RDM&HS, Visakhapatnam.  
  • East Godavari - Dr. Hymavathi, Addl. Director (Leprosy),O/o. DPH&FW, AP.  
  • West Godavari - Dr.Jayasri, Joint Director (MHN), O/o. CH&FW, AP  
  • Krishna -  Dr. Subrahmanyam, PO (HWCS), O/o. CH&FW, AP 
  • Guntur - Dr.Rajendra Prasad, DPH&FW, AP. Joint Director (Leprosy), 0/0. 
  • Prakasam - Dr.Vanisri, RDM&HS, Rajamahendravaram.  
  • Nellore - Dr.Koteswari, ZMO, Kadapa.
  • Chittoor - Dr.Sastri, PO (CD&NCD), O/o. CH&FW, AP
  • Kadapa - Dr.Veenakumari, RDM&HS, Kadapa
  • Ananthapur - Dr.Mohan Krishna, Joint Director (NCD), O/o. DPH&FW,AP
  • Kurnool - Dr. Vijaya Gowri, RDM&HS, Guntur.


The above Officers are requested to follow the instructions given below:


They are instructed to coordinate with DM&HO and DIO for proper planning of CVCs (Covid Vaccination Centres) and distribution of the vaccine one day in advance to the vaccination centres. They have to ensure successful completion of the mega vaccination drive.

The DM&HOs are hereby instructed to make use of the services of ANMs and ASHAs to mobilize the beneficiaries to the CVCS (Covid Vaccination Centres) as per the time duly following Covid- 19 protocols.

The District Medical and Health Officers are also instructed to make necessary arrangements for the accommodation and mobility to the above Officers drafted to this mega vaccination programme.


Get More Information Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.