Wednesday, 16 June 2021

APSWREIS 2021-22 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశము కొరకు ప్రకటన

APSWREIS 2021-22 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశము కొరకు ప్రకటన

APSWREIS 2021-22 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశము కొరకు ప్రకటన | ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో (APSWREIS) 2021-22 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశము కొరకు ప్రకటన


APSWREIS 2021-22 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశము కొరకు ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సాంఘిక సంక్షేమ విద్యాలయాలలోనూ మరియు NEET-IIT Academy లందు 2021-2022 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము నందు ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించ బడుతున్నాయి. 




  • విద్యార్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. 


అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను తేది 17-06-2021 నుండి 07-07-2021 వరకు క్రింది వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషను పూరించవచ్చు https://apgpcet.apcfss.in/Inter/ ద్వారా ఆన్ లైన్ లో సమర్పించాలి. 


ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in/Inter/  వెబ్ సైట్ ను సందర్శించగలరు మరియు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయల జిల్లా సమన్వయ అధికారుకులను లేదా ఏదైనా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ ప్రధానాచార్యులను గానీ సంప్రదించగలరు. 


ప్రవేశ పరీక్షల తేదీలను తదుపరి ప్రకటించడం జరుగుతుంది.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.