మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? తెలుసుకోండి! | ఒక ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు? మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? తెలుసుకోండిలా!
మీ ఆధార్ కార్డ్ మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? తెలుసుకోండి!
గతంలో అయితే ఒక వ్యక్తి పేరుపై 9 సిమ్ కార్డులు తీసుకోవడానికి వీలుండేది. అయితే తర్వాత ప్రభుత్వం 18 సిమ్ కార్డులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం మీరు మీ ఆధార్ నెంబర్‌పై 18 వరకు సిమ్ కార్డులు తీసుకోవడానికి వీలవుతుంది
అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ కోసం 9 సిమ్ కార్డులు పొందొచ్చు. ఇక మిగిలిన 9 సిమ్ కార్డులను ఎం2ఎం కమ్యూనికేషన్ కోసం తీసుకోవచ్చు.
ఇకపోతే మీరు క్రింది లింక్ ద్వారా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీరు వాడని నెంబర్లను, అవసరం లేని నెంబర్లను బ్లాక్ చేయొచ్చు.
Get know your Mobile Numbers Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.