Duties of HMs Job Chart of Head masters as per GO.Ms. No. 54. Edn Dept. Dt. 1-6-2000 |Duties and responsibilities of Headmaster and Teachers in School Activites and Management as per GO.Ms. No. 54. Edn Dept. Dt. 1-6-2000 | what are the duties and responsibilities of a Head master teacher | Duty chart for teachers | Duties and responsibilities of HM | Duties and responsibilities of Headmaster | Duty chart for HMs | Duty chart for Grade I and Grade II Head masters and Teachers in School managenent
Duties of HMs Job Chart of Head masters as per GO.Ms. No. 54
what are the duties and responsibilities of a Head master teacher Academic and Administration Job Chart of Teachers and Head masters as per GO.Ms. No. 54. Edn Dept. Dt. 1-6-2000) | Duty chart for teachers | Duties and responsibilities of HM | Duties and responsibilities of Headmaster | Duty chart for HMs
what are the duties and responsibilities of a Head master teacher Academic and Administration Job Chart of Teachers and Head masters as per GO.Ms. No. 54 and what are the duties and responsibilities of a teacher Academic and Administration Job Chart of Teachers and Head masters as per GO.Ms. No. 54
Duty chart for Grade I and Grade II Head masters and Teachers in School managenent
అకడమిక్
ఎ) వారానికి ఒక పీరియను బోధన, సాధ్యమైనంత వరకు ఒక సబ్జెక్టు
బి) ప్రత్యేకించి తన ఉపాద్యాయులు యితరులకు సాధారణంగాను మార్గదర్శకత్వం వహించుట
సి) తన సబ్జెక్టులోను ఈతర సబ్జెక్టులలో స్థానిక ప్రతిభావంతులకు. సలహాలను యిచుటకు ఏర్పాటు చేయుట
డి) అవసరమైన ప్రత్యేక విషయాలలో సూచనల నిచ్చేందుకు పర్యవేక్షణాధికారం కోరుకుట
(ఈ) కనీన విద్యా విషయక మరియు సంస్థాపరమైన ప్రణాళికలను తన సహాధ్యాయుల సహకారంతో రూపొందింది. అమలు జరుపుట,
ఎఫ్) అన్ని సబ్జెక్టులలోను ప్రతిభావంతులైన ఉపాధ్యాయులచే మోడల్ లెసన్స్ యిప్పించుట.
జీ) సమ పరిశోధన కార్యక్రమాలు నిర్వహించుట.
హెచ్) సభలు, సమావేశాలు, వర్కుషాపులు నిర్వహించుట, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించుట,
పర్యవేక్షణ
ఎ) ఉపాధ్యాయులకు తయారు చేయబడిన పాఠ్య ప్రణాళికలను వార్షిక ప్రణాళికలను తరచుగా (నెలకొకసాలు, పర్యవేక్షించుట)
బి) టైంటేబుల్ తయారు చేయుట, అమలు జరుపుట
సి)ఉపాధ్యాయులు బోధనను పరిశీలించి అభివృద్ధి కొరకు సూచనలు యిచ్చుట
డి) వ్యాయమ విద్య ఆరోగ్య విద్య, నైతిక విద్య సృజనాత్మక సాంఘికోపయుక్త్పత్తి కార్యకలాపాలను నిర్వహించుట,
ఇ) స్కాట్, గైడ్ లను పాఠ్య ప్రణాళికేతర అంశలుగా ప్రవేశపెట్టి వాటిని పర్యవేక్షించుట.
ఎఫ్) వైజ్ఞానిక ప్రదర్శనలు క్రీడలయందు ఆసక్తిని పెంపొందించుట.
జి) కామన్ ఎగ్జామినేషన్ బోర్డుననుసరించి పాఠ్యాంశాలను పూర్తి చేయించుట,
హెచ్), వీలైన చోట్ల బుక్ బ్యాంకులను పొదుపు కార్యక్రమాలను విద్యార్థి సహకార సంస్థలను ప్రోత్సహించుట,
ఐ) ఉపాధ్యాయులు విద్యావిషయక సాంస్కృతిక కార్యకలాపాలను నమోదు చేయించుట
పాలనా నిర్వహణ :
ఎ) ప్రతి ఉపాధ్యాయుని తరగతి బోధనను ప్రతి పీరియడ్ లోను ఒకసారి పరిశీలించుట.
బి) మేనేజిమెంట్ సరఫరా చేసిన అన్ని రిజిష్టరులను నిర్వహించుట.
సి) స్పెషల్ ఫీజును వసూలు చేసి, సక్రమంగా వినియోగించి జమా ఖర్చులు చూపించుట,
డి) ఆఫీసు సిబ్బంది పనిని పర్యవేక్షించుట.
ఇ) పేబిల్స్ ను సక్రమంగా దాఖలు చేయుట
ఎఫ్) విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఆఫీసు సిబ్బంది సకాలంలో హజరగునట్లు చూచుట, స్కూల్ యూనిఫారం నిర్దేశించుట,
జీ) జాతీయ పండుగలను జరుపుట, విద్యా విషయక పోటీలలో విద్యార్థులు పాల్గొనునట్లు చూచుట,
హెచ్) పరీక్షలు సక్రమంగా నిర్వహించుట.
ఐ) యాజమాన్యం నిర్దేశించిన ఇతర ప్రత్యేక బాధ్యతలను నిర్వహించుట
జె) ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సమావేశములను నిర్వహించుట
కె) పాఠశాల అభివృద్ధికి సమాజం యొక్క సహకారమును పొందుట
సహాయోపాధ్యాయుల విధులు:
అకడమిక్
ఎ) నిర్ణయించిన కాల పరిధిలో నిర్ణయించిన సబ్జక్టును బోధించుట.
బి). జూనియర్ ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించుట,
సి) విద్యార్ధుల వ్రాతపనిని సరిదిద్దుట
డి) పరీక్షల జవాబు పత్రాలను దిద్దుట,
ఈ) తను బోధించు పాఠ్యంశనికి తగిన విద్యావిషయక ప్రణాళికను అమలు జరుపుట.
ఎఫ్) విద్యార్థుల వెనుకబాటుతనాన్ని గుర్తించి మెరుగుదలకు కృషిచేయుట,
జీ) పాఠశాలలో లభ్యమయ్యే భోధనోపకరణాలను ఉపయోగించుకోనుట,
హెచ్) నల్లబల్ల పనిని అభివృద్ధి పరుచుకొనుట,
ఐ) నమూనా పరిశోధన కార్యక్రమములు నిర్వహించుట
తరగతి గది నిర్వహణ:
ఎ) తరగతి గది క్రమశిక్షణను నిర్వహించుట
బి) హాజరుపట్టీలు నిర్వహణ:
సి) విద్యార్ధులు, వ్యక్తిగత పరిశుభ్రతను, తరగతి పరిశుభ్రతను నిర్వహించటాన్ని ప్రోత్సహించుట.
డి) తరగతులకు క్రమబద్ధంగా హాజరగుట
ఇ) పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయుటలో ప్రధానోపాధ్యాయునికి సహకరించుట,
ఎఫ్) పాఠశాలలో జరుపు జాతీయ పండుగ కార్యక్రమాలలో భాగస్వామ్యము వహించుట, నిర్వహించుట.
జీ) పాఠ్యతార మరియు సహప్యాత్య అంశాలలో భాగస్వామ్యం వహించుట, నిర్వహించుట
హెచ్) పాఠశాలలో లభ్యమయ్యే భోధనోపకరణాలను ఉపయోగించుకోనుటయునిచే అప్పగించబడిన విధులను బాధ్యతలను నిర్వర్తించుట.
Get Download Duties of HMs GO 54 Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.