Wednesday, 16 June 2021

NPS జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) లో మార్పులు

NPS జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) లో మార్పులు

NPS జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) లో  మార్పులు - పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చైర్మన్ సుప్రతీం బందోపాధ్యాయ వెల్లడి


NPS జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) లో  మార్పులు


జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్)లో త్వరలో మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ దిశగా పరిశీలన జరుగుతోంది. 

ఈ క్రమంలో పెన్షన్ డబ్బు మొత్తాన్ని ఒకే దఫాలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగులకు ఇది ఉపశమనం కావచ్చని భావిస్తున్నారు.  




ఈ క్రమంలో జాతీయ పెన్షన్ విధానంలో మార్పులు చేయాల్సిన విషయమై పరిశీలన జరుగుతోంది. ఎన్‌పిఎస్‌ను మరింత వెసులుబాటు కలిగించే దిశగా ఈ మార్పులు చేస్తున్నారు. 

పెన్షన్ రకాలు పెన్షన్ లెక్కించు విధానము ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఎన్‌పిఎస్‌లో పలు మార్పులు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చైర్మన్ సుప్రతీం బందోపాధ్యాయ వెల్లడించారు. 

ఎన్‌పీఎస్‌లో మార్పులు జరిగినపక్షంలో పెట్టుబడిదారులు ఇప్పుడు తమ మొత్తం నిధిని క్రమంబద్ధ ఉపసంహరణ ప్రణాళిక(ఎస్‌డబ్ల్యుపీ) లో ఉంచగలుగుతారు. ఇది వారి లాభాలను పెంచుతుంది. 

ప్రస్తుతం, పెట్టుబడిదారులు తమ పదవీవిరమణ సమయంలో వారి కార్పస్‌లో 60 % మాత్రమే ఉపసంహరించుకోగలుగుతారు.

మిగిలిన మొత్తాన్ని యాన్యుటీని కొనడానికి ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత... ఆ డబ్బు మీద, వారు జీవితాంతం ఆదాయాన్ని పొందుతూ ఉంటారు

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.