PF-ఆధార్ అనుసంధానంకు సెప్టెంబర్ 1 వరకు గడువు పెంపు - ఉద్యోగ భవిష్యనిధి సంస్థ(EPFO)
PF-ఆధార్ అనుసంధానంకు సెప్టెంబర్ 1 వరకు గడువు పెంపు
ఉద్యోగులు UANలను ఆధార్తో అనుసంధానించి రిటర్న్స్ దాఖలు చేయడానికి యాజమాన్యాలకు విధించిన గడువును పెంచుతున్నట్లు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ(EPFO) తెలిపింది.
To,
Date: 15.06.2021
All Addl. CPFCS (HQ), Addl. CPFCs, Zonal Offices
All RPFCS / OICs, Regional Offices
Sub: Mandatory seeding of Aadhar Number for filing of ECR-Reg. Ref: HO Circular No. BKG-27/7/2020-G/Pt.file dated 01.06.2021
Madam / Sir,
1. In partial modification of the Circular under Reference, it is informed that the dates in Para 3 and 4 (of the referred Circular) mentioned as 01.06.2021 may be read as 01.09.2021.
2. All other contents of the referred Circular remain unchanged.
3. Further, all the employers may be advised by concerned field offices to be ready for implementation after the period of deferment.
(This issues with the approval of competent authority.)
గతంలో విధించిన గడువు ఈ నెల 1న ముగియగా.. తాజాగా దీనిని ఈ ఏడాది సెప్టెంబర్ 1 వరకు పెంచుతున్నట్లు తెలిపింది.
NPS జాతీయ పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) లో మార్పులు
ఆధార్లో అనుసంధానం తాము చేయలేదని పలు యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.