Sunday, 25 July 2021

10th Class FA1&FAII రిజిష్టర్ లు అప్డేటెడ్ గా ఉంచుకోవాలి

10th Class FA1&FAII రిజిష్టర్ లు అప్డేటెడ్ గా ఉంచుకోవాలి Online marks entry నేపథ్యంలో HMs కు Teachers కు సూచనలు సలహాలు

10th Class FA1&FAII రిజిష్టర్ లు అప్డేటెడ్ గా ఉంచుకోవాలి Online marks entry నేపథ్యంలో HMs కు Teachers కు  సూచనలు సలహాలు


10th Class FA1&FAII రిజిష్టర్ లు అప్డేటెడ్ గా ఉంచుకోవాలి


FAI&FAII  మార్కులు CSE website లో Academic Year  200-21 SSC FA1&FA2 Marks  entry report  ను Print తీసుకొనాలి



                        

దానిలోని Same  Marks ను Central Marks Register లో 10+10+10+20  గా  ఉన్నవో  లేవో  cross Verify  చేసుకొవాలి.

Valued Answer  Scripts  లో Top Right side లో 20 మార్కులకు ఎన్ని మార్కులు వచ్చినవో   (25 Marks కు  FA1&FAII conduct చేస్తే proportionate గా) మరియు Internal marks ఎన్ని వచ్చినవో Note చేసుకొన వలెను..కొట్టి వేతలు  ఉండకుండా చూసుకోవాలి

SSC Results ప్రకటించిన తర్వాత Reverification కు  ఎవరన్నా Appeal పెడితే Answer  script copy&Central Marks Register లో student Page   Copt అడిగే అవకాశమున్నది కనుక ఈ Records అతి కీలకమగును

అలాగే Progress cards ను update చేసుకోవాలి

అదే విధముగా 2019-20 Central Marks Register కూడా Update చేసుకుని ఉండటం మంచిది.

Class Teacher &HM లు సంయుక్త బాధ్యతతో ఈ Registers updated గా ఉంచుకోవాలి

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.