Friday, 23 July 2021

కేంద్రీయ వర్సిటీల్లో 21వేల పోస్టులు ఖాళీలు ౼ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌

కేంద్రీయ వర్సిటీల్లో 21వేల పోస్టులు ఖాళీలు ౼ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌

కేంద్రీయ వర్సిటీల్లో 21వేల పోస్టులు ఖాళీలు ౼ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ 21,000 posts were vacant in 46 central universities across the country


కేంద్రీయ వర్సిటీల్లో 21వేల పోస్టులు ఖాళీలు ౼ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌


దేశంలోని 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 21వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ రాజ్యసభలో తెలిపారు 19,355 మంది బోధనా సిబ్బందికి గాను ప్రస్తుతం 6,334  పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 




38,850 బోధనేతర సిబ్బంది పోస్టుల్లో 14,941 ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. విభజన చట్టం కింద ఏపీకి కేటాయించిన అనంతపురం, గిరిజన వర్సిటీలకు ఇంతవరకూ పోస్టులే కేటాయించలేదు. దాంతో ఎన్ని పోస్టులు వస్తాయి అన్నది తెలియకుండా పోయింది.

Union Education Minister Dharmendra Pradhan told the Rajya Sabha that more than 21,000 posts were vacant in 46 central universities across the country, adding that there were currently 6,334 vacancies for 19,355 teaching staff.

Of the 38,850 non-teaching staff posts, 14,941 were revealed to be vacant. Anantapur and tribal varsities allotted to AP under the Partition Act have not been allotted posts so far. It is unknown at this time what he will do after leaving the post

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.