45 సంవత్సరాలలోపు ఉన్న టీచర్స్ కు కోవిడ్ టీకా తప్పనిసరి అందరు టీచర్స్ 31.07.2021 లోపు వ్యాక్సిన్ వేయాలని DM & HO లు మరియు DIOS లకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం విజయవాడ ఆదేశాలు ఇవ్వబడ్డాయి
45 సంవత్సరాలలోపు ఉన్న టీచర్స్ కు కోవిడ్ టీకా తప్పనిసరి
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం విజయవాడ అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులందరికీ టీకాలు వేయాలని అందరూ DM & HO లు మరియు DIOS ఆదేశాలు ఇవ్వబడ్డాయి.
OFFICE OF THE DIRECTOR OF PUBLIC HEALTH AND FAMILY WELFARE VIJAYAWADA Rc.No. SPL/DPH&FW/Peshi /2021 Dt: 12:07-2021.
CIRCULAR :-Vaccination to the Teachers in all educational institutions - Reg
All the DM&HOs and DIOs are instructed to vaccinate all teachers working in All Govt and Private educational institutes.
CVCS can be planned in consultation with DEOS, RJDS, RIOS of education department.
All the teachers with age below 45 years in Rural and Urban areas may be vaccinated by 31st July 2021
45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఉపాధ్యాయులకు కూడా జూలై 31, 2021 లోపు టీకాలు వేయవచ్చని తాజాగా ఆదేశాలు జారీ.
Get Download Circular Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.