AP New DA Ready Reckoner @ 33.536% Pay Scale wise New DA Table for AP state government employees from 2019 January As per GO.MS.No 51| NEW DA TABLE For New DA from 01.01.2019 @ 3.144% duly enhancing the rate from 30.392% to 33.536% Ready Reckoner Pay Scale wise New DA Table
AP New DA Ready Reckoner @ 33.536% Pay Scale wise New DA Table
AP New DA from 01.01.2019 @ 3.144% duly enhancing the rate from 30.392% to 33.536%
AP Allowances Dearness Allowance Dearness Allowance @ 3.144% to State Government Employees from 1st January 2019 Sanctioned-Orders - Issued G.O.MS.No. 51 Dated: 31-07-2021
The employees of Zilla Parishads, Mandal Parishads, Gram Panchayats, Municipalities, Municipal Corporations, Agricultural Market Committees and Zilla Grandhalaya Samsthas, work charged Establishment, who are drawing pay in a regular scale of pay in the Revised Pay Scales, 2015.
Teaching & Non-Teaching staff of Aided Institutions including Aided Polytechnics who are drawing pay in a regular scale of pay in the Revised Pay Scales, 2015.
Teaching & Non-Teaching staff of Universities including A.P.Agricultural University, Jawaharlal Nehru Technological University & Dr. YSR Horticulture University who are drawing pay in a regular scale of pay in the Revised Pay Scales, 2015.
Government also hereby order the revision of Dearness Allowance rates in respect of State Government employees drawing the Revised U.G.C Pay Scales, 2006, from the existing 148 % to 154 % of the basic pay w.e.f. 1st of January, 2019.These rates of Dearness Allowance are also applicable to:
ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం డి ఏ పెంపు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం మేర కరవు భత్యాన్ని పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ శనివారం రాత్రి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మూలవేతనంపై 30.392 శాతం నుంచి 33.536 శాతానికి డీఏ పెంపు.
2019 జనవరి 1 తేదీ నుంచి కరవు భత్యం పెంపుదల ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయితీలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని ఉపాధ్యాయులు, అధ్యాపకేతర సిబ్బందికీ డీఏ పెంపుదల ఉంటుంది.
ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లోని అద్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, జ్యూడీషియల్ ఆఫీసర్లకు 148 నుంచి 154 శాతం మేర డీఏను పెంపుదల చేసినట్టు పేర్కొన్న ఉత్తర్వులు.
2021 జూలై నెల వేతనంతో పెంచిన కరవు భత్యాన్ని నగదు రూపంలో చెల్లించనున్నట్టు స్పష్టం చేసిన ప్రభుత్వం .
2019 జనవరి 1 తేదీ నుంచి డీఎ బకాయిలను
ఉద్యోగుల జిపిఎఫ్ ఖాతాలకు జమ చేయనున్నారు.
సిపిఎస్ ఉద్యోగులకు ఆరియర్స్ మూడు విడతలుగా చెల్లించనున్నారు.
Get Download New DA Ready Reckoner @ 33.536% Pay Scale wise New DA Table Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.