నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ |AP Inter II Year 2021 General/Vocational Results at bie.ap.gov.in Intermediate Second year General/Vocational IPE 2021 Results marks memos Download at bie.ap.gov.in BIE INTER 2nd Year General/Vocational Results Download at bie.ap.gov.in Inter 2nd/IInd/Second year 2021 General/Vocational Results at bie.ap.gov.in
నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5.10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
మే 5వ తేదీ నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలను కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. పదో తరగతి లోని ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా 70 శాతం వెయిటేజ్ ను ఇంటర్మీడియట్ బోర్డు పరిగణనలోకి తీసుకుంది.
30:70 శాతం ఆధారంగా సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనుంది. క్రింది లింక్స్ ద్వారా ఫలితాలు పొందవచ్చు
examsresults.ap.nic.in,
apresults.bie.ap.gov.in,
results.apcfss.in,
bie.ap.gov.in క్రింది లింక్ తో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు.
Get Download Inter 2021 Second year Results Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.