బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, మార్కుల నమోదు కు సూచనలు Base line Test Model Question Papers Baseline test Question Papers Download Base line Test Model Question Papers for Level-1 Level-2 1st Class to 10th Class Base line Question Papers Download రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4 వతేది నుండి10 వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు
బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, మార్కుల నమోదు కు సూచనలు
బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, మార్కుల నమోదు కు సూచనలు సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు తరగతి ఉపాధ్యాయులకు సూచనలు విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులకు సూచనలు
Base line Test Model Question Papers Baseline test Question Papers Download Base line Test Model Question Papers for Level-1 Level-2 1st Class to 10th Class Base line Question Papers Download links in below
సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు
ఉపాధ్యాయులు వారు గత సంవత్సరం బోధించిన సబ్జెక్టుకు సంబంధించి ప్రతి తరగతికి విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మోడల్ పేపర్లో సూచించిన విధంగా 10 బిట్లు తయారుచేసి తరగతి ఉపాధ్యాయునికి ఆదివారం సాయంత్రం లోపు పంపాలి.
తరగతి ఉపాధ్యాయులకు సూచనలు
తరగతి సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బిట్స్ అన్నింటినీ కలిపి కన్సాలిడేటెడ్ ప్రశ్నపత్రాన్ని 60 ప్రశ్నలతో తయారుచేసి అవసరమైనన్ని కాపీలు పాఠశాల ఖర్చుతో జిరాక్స్ తీయించవలెను. వాటిని విద్యార్థులను దత్తత ఇచ్చిన ఉపాధ్యాయులకు అందజేయవలెను. ఈ పనులను సోమవారం లోపు పూర్తిచేయాలి.
విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులకు సూచనలు:
ఉపాధ్యాయులు వారికి దత్తత ఇచ్చిన విద్యార్థులకు సంబంధిత ప్రశ్నాపత్రాలను వారి తల్లిదండ్రుల ద్వారా ఫోన్ చేసి జూలై27 నుండి పిలిపించి అందజేసి విద్యార్థులతో పరీక్ష వ్రాయించి తిరిగి తల్లిదండ్రుల ద్వారా జూలై 31 లోపు తెప్పించుకొనవలెను.
ఆ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను "కీ" Key ద్వారా మూల్యాంకనం చేసి, నిర్దేశిత తేదీలలో కేటాయించిన విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయించవలెను.
Get Download Baseline Test Marks Entry From Click here
Baseline test Marks entry Enable link Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.