Wednesday, 21 July 2021

సచివాలయ ఉద్యోగులకు probation declaration కొరకు రెండు దశల్లో ఎగ్జామ్స్

సచివాలయ ఉద్యోగులకు probation declaration కొరకు రెండు దశల్లో ఎగ్జామ్స్

సచివాలయ ఉద్యోగులకు probation declaration కొరకు రెండు దశల్లో ఎగ్జామ్స్ సచివాలయం ఉద్యోగులు 2 పరీక్షలు పాసైతేనే పర్మినెంట్


సచివాలయ ఉద్యోగులకు probation declaration కొరకు రెండు దశల్లో ఎగ్జామ్స్


AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండు దశల్లో నిర్వహించే పరీక్షల్లో పాస్ అయితేనే పర్మినెంట్ చేసి ప్రొబేషన్ ఇవ్వనున్నారు. 




ప్రభుత్వ పథకాలు, శాఖాపరమైన అంశాలు, డిజిటల్ సేవలు లాంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. ఫెయిలైన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. APPSC ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించనుంది. త్వరలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఏపీలో 1.34 లక్షల మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో అక్టోబర్ నాటికి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులకు probation declaration కొరకు రెండు దశల్లో ఎగ్జామ్స్.

తొలిదశలో 35 మార్కులు కి రెండో దశలో 65 మార్కులకు ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన వారిని మాత్రమే permanent చేస్తారు.  ఉత్తీర్ణులు కానీ వారికి మరోసారి ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహిస్తారు 

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.