స్టేట్ బ్యాంక్(SBI) సేవలు రెండు గంటల పాటు బ్రేక్ పడనున్నాయ్ జులై 4వ తేదిన తెల్లవారుజామున ఉదయం 3.25 గంటల నుంచి 5.50 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది
స్టేట్ బ్యాంక్(SBI) సేవలు రెండు గంటల పాటు బ్రేక్
జులై 4వ తేదిన భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) సేవలకు అంతరాయం కలగనుంది. తెల్లవారుజామున సుమారు రెండు గంటల పాటు సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది
అంతర్గత సేవల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు తెలిపింది
ఆదివారం ఉదయం 3.25 గంటల నుంచి 5.50 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఎస్బీఐ తెలిపింది. ఈ సమయంలో
ఇంటర్నెట్ బ్యాంకింగ్,
యోనో,
యోనో లైట్,
యూపీఐ సేవలు పనిచేయవని పేర్కొంది.
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.