Thursday, 8 July 2021

UDISE-2021 DCF ఫార్మాట్ form ను CSE Webportal నుండి download చేయు విధానం

UDISE-2021 DCF ఫార్మాట్ form ను CSE Webportal నుండి download చేయు విధానం

UDISE-2021 DCF ఫార్మాట్ form ను CSE Webportal నుండి download చేయు విధానం | UDISE-2021 అందరు PS&UPS&HS ప్రదానోపాధ్యాయులు UDISE-2021 DCF ఫార్మాట్ form ను website నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి


UDISE-2021 DCF ఫార్మాట్ form ను CSE Webportal నుండి download చేయు విధానం


ఈ సంవత్సరం UDISE-2021 DCF ఫార్మాట్ లు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు.




UDISE-2021 DCF ఫార్మాట్ form ను CSE Webportal నుండి download చేయు విధానం అందరు PS&UPS&HS ప్రదానోపాధ్యాయులు UDISE-2021 DCF ఫార్మాట్ form ను website నుండి ఎలా డౌన్లోడ్ చేయాలో క్రింది steps ను follow కాగలరు


DOWNLOAD మరియు UDISE-2021 DCF ఫార్మాట్  FORM నింపే విధానం


1.మొదటగా https://studentinfo.ap.gov.in/UDISE/ వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి.

2.వెబ్సైట్లో  Login select చేసి>other login లోకి వెళ్ళాలి.

3.అప్పుడు other login లో మీ పాఠశాల

 User Id: Udise code, Passwordలని ఎంటర్ చేయాలి.

4.వెబ్సైట్ open అయిన తర్వాత School Information System(U-DISE) లో Click here ని Select చేయాలి.

5.తర్వాత Services లోకి వెళ్ళాలి అందులో 

DCF PRINT ని Select చేసుకొని 

Print Option ద్వారా Print తీసుకోవాలి.

6.Print తీసుకున్న తర్వాత ఒక Set Xerox తీయాలి.

మొదటగా Duplicate Form నింపాలి. దీనికోసం RedPen తో Round చేసి Correction చేయాలి.

ఆ తర్వాత ఒరిజినల్ form నింపాలి.

7.పూర్తి స్థాయిలో  Original form నింపిన తర్వాత సంతకం చేసి స్టాంప్ వేసి CRP లకు అందజేయాలి.

8. COMPLEX HM మరియు CRP లు ప్రతి స్కూల్  Udise DCF ని 100%వెరిఫై చేసి సంతకం చేయాలి.

9.CHM సంతకం చేసిన FORM ను MRC లో అందజేయాలి.

10. MEO గారు అన్ని కాంప్లెక్స్ లు కలుపుకుని 25%VERIFY చేయాలి. ఆ తర్వాత MRC లో  CRP ల సహకారంతో MRC సిబ్బంది DATA ENTRY చేయాలి

Get Download UDISE 2021 DCT FORM Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.