APGPCET 2021 5th Class Entrance exam Results Provisional Selected candidates list marks memos Phase 1 Counseling Scheduled dates | APGPCET - 2021 Entrance exam for 5th Class Results Provisional Selected candidates list marks memos Phase 1 Counseling Scheduled dates For the Academic year 2021 - 2022 | Andhra Pradesh Sangika Gurukula Patashala APGPCET 2021 Vth/5th Class Admission Entrence test Results Provisional Selected candidates list marks memos Phase 1 Counseling Scheduled dates at official website @ https://apgpcet.apcfss.in
APGPCET 2021 5th Class Entrance exam Results Provisional Selected candidates list
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2020 - 2021 విద్యాసంవత్సరానికి గాను. లాటరీ పద్ధతి ద్వారా 5 వ తరగతి (ఇంగ్లిష్ మాద్యమం) లో ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను తేది: 14,08-2020 నుండి 31.08.2020 వరకు ఆన్ లైన్ లో apgpcet.apcfss.in ద్వారా సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి ఫలితాలు విడుదల చేసారు
Andhra Pradesh Sangika Gurukula Patashala APGPCET 2021 Vth/5th Class Admission entrance test Online Admission procedure and Examination results Counseling Scheduled Dates at official website @ https://apgpcet.apcfss.in
రిజర్వేషన్ల వివరాలు
1) అన్ని గురుకుల విద్యాలయాల్లో S.CC 75%, S.C. కన్వర్టడ్ క్రిస్టియన్లు 12%, S.T - 6%, B.C:-5% మరియు ఇతరులకు 2% సీట్లు కేటాయించబడినవి.
2) ప్రత్యేక కేటగిరి (ప్రమాదకర కర్మాగారాల్లో పని నుండి తీసివేయబడ్డ పిల్లలు, పెట్టి దాకిరి నుండి బయట పడ్డ పిల్లలు, జోగినులు, బసవిన్లు, అత్యాచార బాధితులు, అనాధలు మరియు సైనిక ఉద్యోగస్తుల పిల్లలు) క్రింద 15% సీట్లు కేటాయించబడినవి.
3) వికలాంగులకు 3% సీట్లు కేటాయించబడినవి.
4) ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాని యెడల, వాటిని S.C. కేటగిరి విద్యార్థులకు కేటాయిస్తారు.
గమనిక : 185 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరములు పట్టిక -A నందు ఇవ్వబడినవి. ఇతర సమాచారము కొరకు సంబంధిత ప్రధానాచార్యులను సంప్రదించవచ్చు.
ఎంపిక విధానము:
2020 2021 విద్యా సంవత్సరమునకు అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో " " బాలురు మరియు బాలికల ఎంపిక, ఆన్ లైన్ విధానంలో " లాటరీ పద్ధతి ద్వారా జరుపబడును. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం ద్వారా విద్యార్థుల అందిస్తున్న సౌకర్యాల వివరాలు పట్టిక నందు ఇవ్వబడినవి.
పట్టిక - A: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల వివరాలు (185 No.s).. పట్టిక B: జిల్లా సమన్వయ కర్తex District Co-ordinatons) ఫోన్ నెంబర్లు
పట్టిక C ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల వివరాలు
Get Download APGPCET 2021 Vth Results - Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.