Monday, 16 August 2021

IMMS యాప్ ను ఉపయోగించడంలో ముఖ్య సూచనలు

IMMS యాప్ ను ఉపయోగించడంలో ముఖ్య సూచనలు

IMMS యాప్ ను ఉపయోగించడంలో ముఖ్య సూచనలు OLD వెర్షన్ యాప్ ని డిలీట్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి IMMS అని టైప్ చేసి కొత్త వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవలెను


IMMS యాప్ ను ఉపయోగించడంలో ముఖ్య సూచనలు


ముందుగా మీ మొబైల్ లో ఉన్న OLD వెర్షన్ యాప్ ని డిలీట్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి IMMS అని టైప్ చేసి కొత్త వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవలెను.




MDM ఇన్స్పెక్షన్ ఫారం నందు కొత్త గా మెనూ ఫొటోస్ తీయడానికి అప్షన్ ఇవ్వడం జరిగింది.

మెనూ ఫోటో తీసే సమయంలో DAY మెను అంత  ఒక ప్లేస్ లో పెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను.

ఐటమ్ వారీగా కూడా ప్లేట్ వేసి ఫోటో తీసి అప్లోడ్ చేయవలెను.

ఈ ఫొటోస్ ను AI మానిటరింగ్ కోసం ఉపయోగించబడతాయి అందువలన ఫొటోస్ తీసినప్పుడు జాగ్రత్తగా తీయవలెను.

స్కూల్ ఎన్రోల్మెంట్, యాప్ ఎన్రోల్మెంట్ లో తేడాలు ఉన్నయడల అప్డేట్ ఎన్రోల్మెంట్ ప్రొవిషన్ డైలీ అటెండెన్స్ పేజీ పై భాగం లో ఇవ్వడం జరిగింది.

కాబట్టి ఎన్రోల్మెంట్ అప్డేట్ చేసి అటెండెన్స్ వేయవలెను.

IMMS APP ను నెట్ వర్క్ లేకపోయిన ఓపెన్ చేసి ఉపయోగించవచ్చును దీనికి చేయవలసినది ప్రధానోపాధ్యాయులు యాప్ లో అన్ని మాడ్యూల్స్ ఒకసారి నెట్వర్క్ ఉన్నప్పుడు ఓపెన్ చేసి తరువాత నెట్వర్క్ లేనప్పుడు మీ యొక్క పెర్సనల్ స్క్రీన్ లాక్ సహాయం తో ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి యాప్ ను ఉపయోగించవచ్చును.

పై విషయాలను అందరు  ప్రధానోపాధ్యాయులు కు తెలియజేసి అన్ని విషయాలు తప్పనిసరిగా పాటించే విదంగా తగు ఆదేశాలు జారీ చేయగలరు.


Get Download latest IMMS APP Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.