Important Instructions Students Mole registration details విద్యార్థుల పుట్టుమచ్చల నమోదు వివరాలు గుర్తించాల్సిన ముఖ్య విషయాలు |ముఖ్యమైన సూచనలు విద్యార్థుల మోల్/పుట్టుమచ్చల నమోదు వివరాలు
Important Instructions Students Mole registration details
విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోనుటకు విద్యను అభ్యసించి కోర్సు పూర్తి చేసినా విద్యార్థులకు స్టూడెంట్ స్కోలాస్టిక్ స్కూల్ రికార్డ్ /Consolidation Record/TC/ Bonafied రికార్డ్ వ్రాయునపుడు విద్యార్థుల పుట్టుమచ్చల నమోదు వివరాలు గుర్తించాల్సిన ముఖ్య విషయాలు
Student Blood group and Moles should be entered Compulsory All these details are mandatory.
Without knowing the blood group, Moles, we can't complete student entry form
Be careful about their location on the body ( left or right)
మచ్చ బాగా నల్లగా thick గా ఉంటే a black/dark mole on అని రాయాలి
మచ్చ light colour లో ఉంటే a light mole on అని రాయాలి.
అసలు మచ్చలు లేక పోతే scar ఏమైనా వుందా అని check చెయ్యాలి.
Moles Technical Terminalagy in Telugu - English
- నుదురు- forehead
- కనుబొమ్మ- Eyebrow
- కనురెప్ప- eyelid
- కణత -temple
- చెవి -ear
- చెంప -cheek
- పై పెదవి - upper lip
- కింది పెదవి - lower lip
- గడ్డం- chin
- భుజం-shoulder
- ఛాతి- Chest
- భుజం నుంచి మణికట్టు వరకు ( చేయి) =arm { భుజం నుండి మోచెయ్యి వరకు = arm, మోచెయ్యి నుండి మణికట్టు వరకు = forearm}అని కూడా రాయ వచ్చు}
- మణికట్టు- wrist
- బొటన వేలు- thumb
- చూపుడు వేలు- index finger
- ఉంగరం వేలు- ring finger
- మధ్య వేలు- middle finger
- చిన్న వేలు- little finger
- అరచేయి- palm
- మోచెయ్యి- elbow
- బొడ్డు- navel
- పొట్ట- abdomen
- నడుము- waist
- Hip = either side of the body below the waist and above the thigh.
- తొడ- thigh
- మోకాలు- knee
- అరికాలు -foot
- కాలివేలు- toe
- కాలి బొటనవేలు = hallux/ big toe/ great toe
- రెండవ కాలి వేలు = long toe
- మూడవ కాలి వేలు= third toe/ ring toe
- నాల్గవ కాలి వేలు = fourth toe/ ring toe
- ఐదవ కాలి వేలు = little toe/ pinky toe/ baby toe/ outermost toe/ distal toe
- పాదం కింద భాగం- foot sole
Examples:
A dark mole on the upper lip.
A light mole on near the right ear.
A black mole on the right collar bone.
A light mole on the left cheek.
A scar on the right forearm.
A dark mole on the chest
A light mole on the left abdomen.
New Stedent Enrollment Link Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.