TS EAMCET 2021 Preliminary key Response Sheet Key objection link at eamcet.tsche.ac.in | తెలంగాణా ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదల TS ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా పంపించాలని కన్వీనర్ ఆచార్య ఎ.గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు
TS EAMCET 2021 Preliminary key Response Sheet Key objection link
ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షల ప్రాథమిక కీ గురువారం ఉదయం విడుదలైంది. వాటిపై అభ్యంతరాలుంటే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు ఎంసెట్ వెబ్‌సైట్ ద్వారా పంపించాలని కన్వీనర్ ఆచార్య ఎ.గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు జవాబులు గుర్తించిన షీట్లను కూడా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
ఎంసెట్ (ఇంజనీరింగ్) ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరి కీ విడుదలైంది. ఈ కీపై అభ్యంతరాలను eamcet.tsche.ac.in ద్వారా శనివారం వరకు స్వీకరిస్తారు. ఈ మేరకు గురువారం ఎంసెట్ కన్వీనర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 4, 5, 6వ తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. వీటి ఫలితాలను ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలని, ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 30 నుంచి ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు
Key Objection Instructions to the Candidates
Candidate should use Master Question Paper only for the purpose of raising Objections on Preliminary Key, as during the examination (in each session) the questions and options are jumbled.
1) The candidate has to map the "Question id." from his "Response Sheet" against the "Question id." of the "Master Question Paper" for a given day and a given session. Raise the Objection(s) corresponding to the options given in the "Master Question Paper" only.
Example: If the Question id. is '1234567891' in the candidate's Response Sheet, then the option of same Question id. i.e., '1234567891' of the Master Question Paper should be considered for the purpose of raising Objection.
2) The candidate can raise objection(s) on any number of question(s) but only "ONCE". Hence, the candidate is advised to list out all the Objection(s) along with justification before raising objection(s) ONLINE by visiting the "Objections on Preliminary key" on the website "eamcet.tsche.ac.in"
3) The Objection(s) submitted without proper justification will summarily be rejected. Any supporting document should be either in pdf or jpeg format.
4) The objections on the preliminary key will be received through online mode only within the stipulated period, no other modes of submission of objections will be considered.
Get Download TS EAMCET Primary key Click here
Get Download Response Sheet Click here
Get Apply Key objection link click here
Results and more information at official website Click here
0 comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.