Friday, 3 September 2021

How to Update Teachers Card Profile in New TIS - Teacher Information System Link

How to Update Teachers Card Profile in New TIS - Teacher Information System Link

 How to Update Teachers Card Profile in New TIS - Teacher Information System Link edited details of Teacher Personal Details, Educational Details, Appointment Details, Transfers Details


How to Update Teachers Card Profile in New TIS - Teacher Information System Link 


TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరి కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం మరియు మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త Teacher Information System (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు అప్డేట్ చేయు పూర్తి విధానం




Teachers Details  Updation Service direct Link

User name : Emplyee ID,

Password : guest

https://studentinfo.ap.gov.in/EMS/


TIS టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కొరకు కొత్త వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులందరూ తమ వ్యక్తిగత లాగిన్స్ ద్వారా వివరాలు నమోదు/అప్డేట్ చేయాలి కొత్త TIS వెబ్సైట్ లో మన ట్రెజరీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మన సొంత పాస్ వర్డ్ సెట్ చేసుకునే విధానం మరియు మన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అపాయింట్మెంట్, ప్రమోషన్ వివరాలు, బదిలీ వివరాలు కొత్త  EMS (TIS) సైట్ లో నమోదు చేయు విధానము మరియు అప్డేట్ చేయు పూర్తి విధానం కొరకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి



How to Update TIS Teachers Card Details Step by Step Process



1. Go to official link Click on https://studentinfo.ap.gov.in/EMS/

2. Enter User Id: Your 7 Digit treasury Code

3. Enter Default password: guest

4. Enter the Verification Code

5. Click on Login

6. Change Password

7. Click on Teacher Profile under services

8. Enter / Update Personal, Educational, Appointment, Transfers Details and Submit each section


Get Update TIS Teachers Card Official website Click here


0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.